Sande Poddula
🎵 2927 characters
⏱️ 4:25 duration
🆔 ID: 10008859
📜 Lyrics
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
కొండాకోన జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ
పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిళ్ళే కన్నులు దాటాల
ఎదలే పొదిరిళ్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
మల్లె జాజి మత్తు చల్లే వేళ
పిల్ల గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకల్లు తాగాల
పగలే ఎన్నెల గుమ్మ చీకటి గువ్వాలాడాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో అరెరెరెరే
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
కొండాకోన జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ
పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిళ్ళే కన్నులు దాటాల
ఎదలే పొదిరిళ్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
మల్లె జాజి మత్తు చల్లే వేళ
పిల్ల గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకల్లు తాగాల
పగలే ఎన్నెల గుమ్మ చీకటి గువ్వాలాడాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో అరెరెరెరే
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
⏱️ Synced Lyrics
[00:29.48] సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
[00:33.94] అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
[00:38.10] మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
[00:41.92] ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
[00:46.73] ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
[00:50.98] సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
[00:55.17] అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
[00:59.35] ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
[01:03.39] ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
[01:08.13] ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
[01:42.47] కొండాకోన జలకాలాడే వేళ
[01:46.56] కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
[01:59.45] పిందె పండై చిలక కొట్టే వేళ
[02:03.83] పిల్ల పాప నిదరే పోయే వేళ
[02:07.95] కలలో కౌగిళ్ళే కన్నులు దాటాల
[02:12.34] ఎదలే పొదిరిళ్లై వాకిలి తియ్యాల
[02:16.60] ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల
[02:20.67] సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
[02:25.17] అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
[02:29.01] ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
[02:33.08] ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
[02:37.15] ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
[03:17.71] మల్లె జాజి మత్తు చల్లే వేళ
[03:21.63] పిల్ల గాలి జోల పాడే వేళ
[03:34.01] వానే వాగై వరదై పొంగే వేళ
[03:38.57] నేనే నీవై వలపై సాగే వేళ
[03:43.09] కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
[03:47.29] పుట్టిన ఎన్నెల్లో పుట్టకల్లు తాగాల
[03:51.19] పగలే ఎన్నెల గుమ్మ చీకటి గువ్వాలాడాల
[03:55.22] సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
[03:59.63] అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
[04:03.78] మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
[04:07.85] ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో అరెరెరెరే
[04:12.44] ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
[04:16.50] సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
[04:20.89] అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
[04:26.33]