Aen Enakku
🎵 3289 characters
⏱️ 5:09 duration
🆔 ID: 10009588
📜 Lyrics
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ
హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు ఏం పనట తమతో తనకు తెలుసా హో
నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు ఏం మాయ చేసావసలు సొగసా

పరాకులో పడిపోతుంటే కన్నె వయసు బంగారు అరే అరే అంటూ వచ్చి తోడు నిలబడు
పొత్తిళ్ళలో పసిపాపల్లే పాతికేళ్ళ మగ ఈడు ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు
ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి నీకోసమే దూకుతోంది చిలిపి లాహిరి
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి

this is the way to go this is extacy
this song is just awake mimicry
feeling is so meant to be yo ho
this in describable cant you see
knocks me down yo baby cant believe
just a survival destiny yo ho
ఉండిండిలా ఉబికొస్తుందే కమ్మనైన కన్నీరు తియ్యనైన గుబులిది అంటే నమ్మేదేవ్వరు
మధురమైన కబురందిందే కలత పడకు బంగారు పెదవితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు
గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు ఏం మాయ చేసావసలు సొగసా