Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Emainadho Emo

👤 Rajesh 🎼 Santhosham ⏱️ 1:56
🎵 876 characters
⏱️ 1:56 duration
🆔 ID: 10028922

📜 Lyrics

ఏమైనదో ఏమో నాలో
కొత్తగా ఉంది లో లో
కలలిలా నిజమైతే
వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై
ఉండాలనే నా చిగురాశని
లో లో పొంగే భావాలన్ని
ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నది
అందాల సిరిమల్లె పువ్వు
ఏ మూల దాగావో నువ్వు
చిరుగాలిలా వచ్చి నీవూ
యదలోన సడి రేపినావూ
ఏదో రోజు నీకై నువ్వు
ఇస్తావనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నో ఆశలతోనే
ఉన్నాను నే నీకోసం
ఇలా

⏱️ Synced Lyrics

[00:15.40] ఏమైనదో ఏమో నాలో
[00:20.28] కొత్తగా ఉంది లో లో
[00:24.84] కలలిలా నిజమైతే
[00:29.69] వరమిలా ఎదురైతే
[00:34.43] నాలో నీవై నీలో నేనై
[00:39.28] ఉండాలనే నా చిగురాశని
[00:44.21] లో లో పొంగే భావాలన్ని
[00:48.86] ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నది
[00:56.15] అందాల సిరిమల్లె పువ్వు
[01:00.76] ఏ మూల దాగావో నువ్వు
[01:05.72] చిరుగాలిలా వచ్చి నీవూ
[01:10.75] యదలోన సడి రేపినావూ
[01:15.13] ఏదో రోజు నీకై నువ్వు
[01:19.92] ఇస్తావనే నీ చిరునవ్వుని
[01:24.94] ఎన్నెన్నో ఆశలతోనే
[01:29.60] ఉన్నాను నే నీకోసం
[01:34.06]
[01:36.31] ఇలా
[01:38.10]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings