Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvu Muttukunte

👤 Ranjith Govind 🎼 Yamadonga (Original Motion Picture Soundtrack) ⏱️ 3:52
🎵 2639 characters
⏱️ 3:52 duration
🆔 ID: 10036570

📜 Lyrics

నువ్ ముట్టుకుంటే నే తట్టుకుంటా
నువ్ పట్టుకుంటే నే చుట్టుకుంటా
నువ్ మర్చిపోతే నే సచ్చిపోతా
నువ్ గిచ్చుకుంటే నే విచ్చుకుంటా
నువ్ పర్చుకుంటే వెచ్చ వెచ్చగుంటా
నువ్ మెత్తగుంటే మెత్త మెత్తగుంటా
ఓల ఓలాల ఓల ఓలా
ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓలాల ఓల ఓలా
Cool ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా
సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి
చెప్పకుండా చెయ్యి లాగితే
చెంప మీద చెంప కోరతా
అప్పనంగా అందమడిగితే
అప్పడంగా నేను మారతా
తళుకుమంటే తుల్లిపడ్డ కూన
కలుక్కు మంది కుర్ర గుండెలోనా
కదుపు తుంటే కంటి సైగతోన
కుదుపు ఆగేనా
ఓల ఓల ఓలా ఓల ఓల ఓల ఓలా
ఓల ఓలాల ఓల ఓలా
ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓల ఓల ఓలాల ఓల ఓలా
Cool ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా
సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి
సున్నిపిండి ముందరుంచితే స్నానం వేళ
నీకు అందుతా
సున్నితంగా నన్ను తాకితే
సుబ్బరంగా నీకు చెందుతా
చిటుక్కుమంటే చింగిలాల జాణ
లటుక్కుమంటూ లొంగదీసుకోనా
వణుక్కుతుంటే ఇంత వేడిలోన
దినకు దింతానా

ఓల ఓల ఓల ఓల ఓల ఓల ఓలా
ఓల ఓలాల ఓల ఓలా
ఓసారి ఒప్పుకుంటే పోలా
ఓల ఓలాల ఓల ఓలా
Cool ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా
సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి

⏱️ Synced Lyrics

[00:01.73] నువ్ ముట్టుకుంటే నే తట్టుకుంటా
[00:04.47] నువ్ పట్టుకుంటే నే చుట్టుకుంటా
[00:07.16] నువ్ మర్చిపోతే నే సచ్చిపోతా
[00:12.06] నువ్ గిచ్చుకుంటే నే విచ్చుకుంటా
[00:14.91] నువ్ పర్చుకుంటే వెచ్చ వెచ్చగుంటా
[00:17.64] నువ్ మెత్తగుంటే మెత్త మెత్తగుంటా
[00:22.82] ఓల ఓలాల ఓల ఓలా
[00:25.77] ఓసారి చెయ్యి వేస్తే పోలా
[00:28.21] ఓల ఓలాల ఓల ఓలా
[00:31.16] Cool ఎక్కి ఉంది కోకకోల
[00:33.48] ఓల ఓలాల ఓల ఓలా
[00:36.34] సయ్యంది చిన్నదాని శీల
[00:39.19] నాగమల్లి నాగమల్లి
[00:45.40]
[01:29.65] చెప్పకుండా చెయ్యి లాగితే
[01:32.27] చెంప మీద చెంప కోరతా
[01:35.21] అప్పనంగా అందమడిగితే
[01:37.58] అప్పడంగా నేను మారతా
[01:40.77] తళుకుమంటే తుల్లిపడ్డ కూన
[01:43.60] కలుక్కు మంది కుర్ర గుండెలోనా
[01:45.71] కదుపు తుంటే కంటి సైగతోన
[01:48.61] కుదుపు ఆగేనా
[01:51.02] ఓల ఓల ఓలా ఓల ఓల ఓల ఓలా
[01:56.59] ఓల ఓలాల ఓల ఓలా
[01:59.26] ఓసారి చెయ్యి వేస్తే పోలా
[02:01.22] ఓల ఓల ఓల ఓలాల ఓల ఓలా
[02:04.63] Cool ఎక్కి ఉంది కోకకోల
[02:06.95] ఓల ఓలాల ఓల ఓలా
[02:09.50] సయ్యంది చిన్నదాని శీల
[02:12.41] నాగమల్లి నాగమల్లి
[02:18.54]
[02:49.85] సున్నిపిండి ముందరుంచితే స్నానం వేళ
[02:53.51] నీకు అందుతా
[02:55.34] సున్నితంగా నన్ను తాకితే
[02:57.62] సుబ్బరంగా నీకు చెందుతా
[03:00.57] చిటుక్కుమంటే చింగిలాల జాణ
[03:03.41] లటుక్కుమంటూ లొంగదీసుకోనా
[03:06.23] వణుక్కుతుంటే ఇంత వేడిలోన
[03:08.82] దినకు దింతానా
[03:11.23] ఓల ఓల ఓల ఓల ఓల ఓల ఓలా
[03:16.61] ఓల ఓలాల ఓల ఓలా
[03:19.24] ఓసారి ఒప్పుకుంటే పోలా
[03:21.48] ఓల ఓలాల ఓల ఓలా
[03:24.50] Cool ఎక్కి ఉంది కోకకోల
[03:27.48] ఓల ఓలాల ఓల ఓలా
[03:29.88] సయ్యంది చిన్నదాని శీల
[03:32.25] నాగమల్లి నాగమల్లి
[03:39.24]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings