Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gunde Godarila

👤 Zubin Garg 🎼 Maskaa ⏱️ 5:09
🎵 1593 characters
⏱️ 5:09 duration
🆔 ID: 10043975

📜 Lyrics

గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగా తేలిపోతోందలా
నేను నే కానుగా ఇంకోలా మారినా నిజమా

I'm in love (love love)
I'm in love (I'm in love)
I'm in love
I'm in love

గుండె గోదారిలా (గుండె గోదారిలా)
చిందులేస్తోందిలా

నాలో చూశాను ఏనాడో ఓ వింత
ఎవరో ఆక్రమించారు మనస్సంతా
ఊహల్లో నువ్వే చెలి నా ఎదురుగ నిలిచావే
అందంగా వలపువై నీ తలపులో ముంచావే
నేను శూన్యంలా అయ్యానిక

I'm in love (love love)
I'm in love (I'm in love)

I'm in love (love love)
I'm in love (I'm in love)

ప్రవహించింది నీనుంచి ఓ ప్రేమ
అది ననుచేరి లయపెంచే మదిలోన
మౌనంగా మనసుతో ఏ మంతరం జరిపావే
చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే
నీకే అయినానే ప్రియబానిస

I'm in love (love love)
I'm in love (I'm in love)
I'm in love
I'm in love

గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగా తేలిపోతోందలా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings