Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kanyakumari

👤 Jaspreet Jasz 🎼 Damarukam ⏱️ 4:33
🎵 3198 characters
⏱️ 4:33 duration
🆔 ID: 10052845

📜 Lyrics

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మ దారి
మీనాకుమారి ఓ మీనాకుమారి
నీ కళ్లలోన ఉండాలంటే ఏం చెయ్యాలే నారి

వేసవికన్నా వెచ్చగ నాతో వెచ్చగ రాయాలి
వెన్నెలకన్నా చల్లగ నాకే కౌగిలినివ్వాలి
చక్కెరకన్నా తీయగ నన్నే ప్రేమించాలి
హే రావే నీ పేరు వెనక
నా పేరు పెడతా మధుబాల
హే రా రా నీ ముద్దు మాటకి
నా సోకు ఇస్తా గోపాల
ఊ నీ మీసం చూసి
మెలి తిరిగెను వయ్యారం
అది తాకితే చాలు నిదరే రాని
రేయిక జాగారం
నడుమే నయగారం ఆ నడకే శృంగారం
నీ నడుమున నలిగే మడతకు చేస్తా
ముద్దుల అభిషేకం
కళ్లతో నన్నె గారడి చేయకు
మధనుడి మరిదివలే
నీ కళ్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే

రావే నీ పేరు వెనక
నా పేరు పెడతా మధుబాల
హే రా రా నీ ముద్దు మాటకి
నా సోకు ఇస్తా గోపాల

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మ దారి
మీనాకుమారి ఓ మీనాకుమారి
నీ కళ్లలోన ఉండాలంటే ఏం చెయ్యాలే నారి
ఓ సూటిగ నీ చూపే నా గుండెను తాకింది
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిత్యం నీ అది నాలో రగిలింది
ఎదలొకటై తెలవారే వరకు ఆరను లెమ్మంది
ఉక్కిరి బిక్కిరి చేసే పోరిక ఎరగదు ఇది వరకూ
ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకూ

రావే నీ పేరు వెనక
నా పేరు పెడతా మధుబాల
ఓ ఓ రా రా నీ ముద్దు మాటకి
నా సోకు ఇస్తా గోపాల

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మ దారి
రాజకుమార ఓ రాజకుమార
నా గుండెల్లోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంక దారి

⏱️ Synced Lyrics

[00:26.90] కన్యాకుమారి ఓ కన్యాకుమారి
[00:30.37] నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మ దారి
[00:39.99] మీనాకుమారి ఓ మీనాకుమారి
[00:43.61] నీ కళ్లలోన ఉండాలంటే ఏం చెయ్యాలే నారి
[00:48.48] వేసవికన్నా వెచ్చగ నాతో వెచ్చగ రాయాలి
[00:52.30] వెన్నెలకన్నా చల్లగ నాకే కౌగిలినివ్వాలి
[00:57.06] చక్కెరకన్నా తీయగ నన్నే ప్రేమించాలి
[01:01.35] హే రావే నీ పేరు వెనక
[01:03.65] నా పేరు పెడతా మధుబాల
[01:09.68] హే రా రా నీ ముద్దు మాటకి
[01:12.57] నా సోకు ఇస్తా గోపాల
[01:14.69]
[01:44.74] ఊ నీ మీసం చూసి
[01:47.17] మెలి తిరిగెను వయ్యారం
[01:49.27] అది తాకితే చాలు నిదరే రాని
[01:51.59] రేయిక జాగారం
[01:53.74] నడుమే నయగారం ఆ నడకే శృంగారం
[01:57.93] నీ నడుమున నలిగే మడతకు చేస్తా
[02:00.69] ముద్దుల అభిషేకం
[02:02.76] కళ్లతో నన్నె గారడి చేయకు
[02:04.82] మధనుడి మరిదివలే
[02:06.77] నీ కళ్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే
[02:11.33] రావే నీ పేరు వెనక
[02:13.57] నా పేరు పెడతా మధుబాల
[02:19.51] హే రా రా నీ ముద్దు మాటకి
[02:22.17] నా సోకు ఇస్తా గోపాల
[02:29.04] కన్యాకుమారి ఓ కన్యాకుమారి
[02:32.56] నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మ దారి
[02:38.06] మీనాకుమారి ఓ మీనాకుమారి
[02:41.42] నీ కళ్లలోన ఉండాలంటే ఏం చెయ్యాలే నారి
[02:46.80]
[03:08.40] ఓ సూటిగ నీ చూపే నా గుండెను తాకింది
[03:13.63] పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
[03:17.82] నీలో నిత్యం నీ అది నాలో రగిలింది
[03:22.08] ఎదలొకటై తెలవారే వరకు ఆరను లెమ్మంది
[03:26.62] ఉక్కిరి బిక్కిరి చేసే పోరిక ఎరగదు ఇది వరకూ
[03:31.03] ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకూ
[03:35.54] రావే నీ పేరు వెనక
[03:37.43] నా పేరు పెడతా మధుబాల
[03:43.80] ఓ ఓ రా రా నీ ముద్దు మాటకి
[03:46.19] నా సోకు ఇస్తా గోపాల
[03:53.29] కన్యాకుమారి ఓ కన్యాకుమారి
[03:56.76] నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మ దారి
[04:01.76] రాజకుమార ఓ రాజకుమార
[04:05.44] నా గుండెల్లోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంక దారి
[04:10.75]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings