Nee Kela Inta
🎵 1531 characters
⏱️ 5:10 duration
🆔 ID: 10069520
📜 Lyrics
నీకేలా. ఇంత నిరాశా... నీకేలా. ఇంత నిరాశా
నీకేలా. ఇంత నిరాశా నీకేలా. ఇంత నిరాశా
నీ కన్నులలో కన్నీరేల అంతా దేవుని లీల అంతా దేవుని లీల
నీకేలా. ఇంత నిరాశా. నీకేలా. ఇంత నిరాశా
ఆశ నిరాశలు దాగుడుమూతల ఆటేలే ఈ లోకం. ఆటేలే ఈ లోకం
కష్ట సుఖాల కలయికలోనే ఉన్నదిలే మాధుర్యం. జీవిత మాధుర్యం
చీకటి కొంత. వెలుతురు కొంత ఇంతే జీవితమంతా. ఇంతే జీవితమంతా

నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే. కలకాలం నిలువవులే. కలకాలం
వాడిన మోడు పూయక మానదు వచ్చును. వసంతకాలం వచ్చును. వసంతకాలం
నీతో కలసి నీడగ నడిచే తోడుగ నేనున్నాను. నీ తోడుగ నేనున్నాను

⏱️ Synced Lyrics
[00:37.57] నీకేలా. ఇంత నిరాశా... నీకేలా. ఇంత నిరాశా
[00:59.73]
[01:01.80] నీకేలా. ఇంత నిరాశా నీకేలా. ఇంత నిరాశా
[01:18.34]
[01:21.47] నీ కన్నులలో కన్నీరేల అంతా దేవుని లీల అంతా దేవుని లీల
[01:37.83] నీకేలా. ఇంత నిరాశా. నీకేలా. ఇంత నిరాశా
[01:55.56]
[02:24.00] ఆశ నిరాశలు దాగుడుమూతల ఆటేలే ఈ లోకం. ఆటేలే ఈ లోకం
[02:41.97] కష్ట సుఖాల కలయికలోనే ఉన్నదిలే మాధుర్యం. జీవిత మాధుర్యం
[02:58.07]
[03:01.15] చీకటి కొంత. వెలుతురు కొంత ఇంతే జీవితమంతా. ఇంతే జీవితమంతా
[03:17.02] నీకేలా. ఇంత నిరాశా... నీకేలా. ఇంత నిరాశా
[03:34.08]
[04:01.00] నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే. కలకాలం నిలువవులే. కలకాలం
[04:18.95] వాడిన మోడు పూయక మానదు వచ్చును. వసంతకాలం వచ్చును. వసంతకాలం
[04:37.51] నీతో కలసి నీడగ నడిచే తోడుగ నేనున్నాను. నీ తోడుగ నేనున్నాను
[04:54.27] నీకేలా. ఇంత నిరాశా. నీకేలా. ఇంత నిరాశా
[05:08.71]