Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Endukila Jariginado

👤 Srikrishna Vishnubotla, RJ Feroz 🎼 CoCo Kokila ⏱️ 4:13
🎵 3668 characters
⏱️ 4:13 duration
🆔 ID: 10082575

📜 Lyrics

ఎందుకిలా జరిగినదో కల చెదిరి కరిగినదో
నిశి తొలగేనా
వ్యధలే రగిలేనా రోదనలే మిగిలేనా
చింత వీడేనా
ముగిసిన కథ మొదలవునా
ముగిసిన కథ మొదలవునా మొదలవునా
చెదిరిన కల నిజమవునా
చెదిరిన కల నిజమవునా నిజమవునా
గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
ఏంటి అంత easy గా ఉంటుందనుకున్నావా కాదుగా
ఇలాగే ఉంటుంది వస్తారు మనకడ్డొస్తారు
నువ్వు దిగులు పడకు పోతూనే ఉండు
ఒక్క మగాడు కాదు పదిమంది మగాళ్ళకు సమానం
నీకర్థమవుతుందా నీకు తెలుస్తుందా బాగా చూడు
ఇంకాస్త ముందుకెళ్ళు నీకు కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుంది
There is a light at the end of the tunnel. Go for it girl
చెంత చేరి చింత తీర్చు తోడు
ఊరిలోన నీకు ఎవరు లేరు
ఒంటరిది నీ పయనం
తెలియనిది నీ గమ్యం
గుండెలోన ధైర్యముంది నీకు ఆచితూచి అడుగు వేసి చూడు
తలచినదే జరుగనులే చీకటులే తొలగునులే
చిరునవ్వులే విరిసేనే విరిసేనే
చిరునవ్వులే విరిసేనే విరిసేనే
సిరివెన్నెలే కురిసేనే
సిరివెన్నెలే కురిసేనే కురిసేనే
గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
గాయమైన గుండెలోన
శోకసంద్రం పొంగెనంట
చీకటింట మనసు నేడే
కాంతి కోసం వెతికెనంట
గాయమైన గుండెలోన
శోకసంద్రం పొంగెనంట
చీకటింట మనసు నేడే
కాంతి కోసం వెతికెనంట

ఒక్క మగాడు కాదు పదిమంది మగాళ్ళకు సమానం
నీకర్థమవుతుందా నీకు తెలుస్తుందా బాగా చూడు
ఇంకాస్త ముందుకెళ్ళు నీకు కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుంది
There is a light at the end of the tunnel. Go for it girl

⏱️ Synced Lyrics

[00:23.76] ఎందుకిలా జరిగినదో కల చెదిరి కరిగినదో
[00:29.72] నిశి తొలగేనా
[00:36.03] వ్యధలే రగిలేనా రోదనలే మిగిలేనా
[00:41.44] చింత వీడేనా
[00:47.91] ముగిసిన కథ మొదలవునా
[00:53.88] ముగిసిన కథ మొదలవునా మొదలవునా
[00:59.73] చెదిరిన కల నిజమవునా
[01:05.73] చెదిరిన కల నిజమవునా నిజమవునా
[01:10.74] గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
[01:16.98] చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
[01:22.95] గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
[01:29.09] చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
[01:37.04] ఏంటి అంత easy గా ఉంటుందనుకున్నావా కాదుగా
[01:41.59] ఇలాగే ఉంటుంది వస్తారు మనకడ్డొస్తారు
[01:45.68] నువ్వు దిగులు పడకు పోతూనే ఉండు
[01:48.79] ఒక్క మగాడు కాదు పదిమంది మగాళ్ళకు సమానం
[01:51.98] నీకర్థమవుతుందా నీకు తెలుస్తుందా బాగా చూడు
[01:56.01] ఇంకాస్త ముందుకెళ్ళు నీకు కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుంది
[01:59.64] There is a light at the end of the tunnel. Go for it girl
[02:04.87] చెంత చేరి చింత తీర్చు తోడు
[02:08.16] ఊరిలోన నీకు ఎవరు లేరు
[02:10.96] ఒంటరిది నీ పయనం
[02:14.11] తెలియనిది నీ గమ్యం
[02:17.04] గుండెలోన ధైర్యముంది నీకు ఆచితూచి అడుగు వేసి చూడు
[02:22.93] తలచినదే జరుగనులే చీకటులే తొలగునులే
[02:28.87] చిరునవ్వులే విరిసేనే విరిసేనే
[02:34.51] చిరునవ్వులే విరిసేనే విరిసేనే
[02:40.56] సిరివెన్నెలే కురిసేనే
[02:46.58] సిరివెన్నెలే కురిసేనే కురిసేనే
[02:51.93] గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
[02:57.70] చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
[03:03.96] గాయమైన గుండెలోన శోకసంద్రం పొంగెనంట
[03:09.86] చీకటింట మనసు నేడే కాంతి కోసం వెతికెనంట
[03:15.51] గాయమైన గుండెలోన
[03:18.79] శోకసంద్రం పొంగెనంట
[03:21.77] చీకటింట మనసు నేడే
[03:24.69] కాంతి కోసం వెతికెనంట
[03:27.52] గాయమైన గుండెలోన
[03:30.30] శోకసంద్రం పొంగెనంట
[03:33.32] చీకటింట మనసు నేడే
[03:36.30] కాంతి కోసం వెతికెనంట
[03:54.16] ఒక్క మగాడు కాదు పదిమంది మగాళ్ళకు సమానం
[03:57.22] నీకర్థమవుతుందా నీకు తెలుస్తుందా బాగా చూడు
[04:01.04] ఇంకాస్త ముందుకెళ్ళు నీకు కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుంది
[04:04.66] There is a light at the end of the tunnel. Go for it girl
[04:10.61]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings