Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gongoora Thota

👤 Pushpavanam Kuppusamy 🎼 Srinu Vaitla Chartbuster Tunes ⏱️ 4:51
🎵 4404 characters
⏱️ 4:51 duration
🆔 ID: 10098099

📜 Lyrics

హే గోంగూర తోటకాడ కాపు కాశా

హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా

హే గోంగూర తోటకాడ కాపు కాశా
హ కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగిపోయె ముద్దు ఆశ
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా

ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ

హే గోంగూర తోటకాడ కాపు కాశా

ఆ కోడి కూసె వేళదాక ఎదురు చూశా

హే రా రమ్మనీ కన్నుకొట్టగా కొంగునే చుట్టుకోనా
నా కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా
ఛీ పొమ్మని నన్ను ఊరికే నెట్టినా వదులుతానా
నీ తియ్యని చెంపగిల్లకుండ ఉండగలనా
ఏయ్ గువ్వా గోరింకలాటకే
పోదాము రావా గుమ్మ గుమ్మళ్ల గూటకే హేయ్
చుమ్మా చుమ్మాల ముద్దుకే సందేళరావే గున్నా మావిళ్ల తోటకే
ఓరి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే అల్లుడా
కంది సేను పక్క నిన్ను కలుసుకోనా

ఓసి అమ్మడు గుమ్మడు పొద్దువాలినప్పుడు
పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా

హే గోంగూర తోటకాడ కాపు కాశా

కొక్కొ రోక్కో కోడి కూసే వేళదాక ఎదురు చూశా

హో నీ చెక్కిలి బుగ్గ చుక్కనై చక్కగా నొక్కుకోనా
ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటుకెత్తుకెళ్ళనా
హే నా కొప్పులో నిన్ను ముద్దబంతి పువ్వులా నెట్టుకోనా
మా గొప్పగా నీకు ఏకదాటి ముద్దులెట్టనా
హే కయ్యా కయ్యాల పిల్లవే కమ్మేసుకుంటే తియ్యా తియ్యని బిళ్ళవే హయ్
ఏయ్ మువ్వా గోపాలకృష్ణుడే నా గుమ్మ సోకు ఉంగా ఉంగాలకొచ్చనే హై హై
ఓసి అమ్మడు గుమ్మడు గుప్పెడంటే గుప్పెడు
నడుము ఒంపు చూసుకునే రోజు ఎప్పుడు

ఓరి పిల్లగా చల్లగా అల్లమల్లె గిల్లగా
పైట చెంగు జారిపోయే నాకు ఇప్పుడు

హే గోంగూర తోటకాడ కాపుకాశా
హ హ కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగిపోయె ముద్దు ఆశ
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా

ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ

⏱️ Synced Lyrics

[00:15.38] హే గోంగూర తోటకాడ కాపు కాశా
[00:20.37] హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా
[00:23.43]
[00:25.59] హే గోంగూర తోటకాడ కాపు కాశా
[00:28.24] హ కోడి కూసె వేళదాక ఎదురు చూశా
[00:31.08] అంతలోనే పెరిగిపోయె ముద్దు ఆశ
[00:33.13] నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
[00:35.75] కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
[00:40.57] ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
[00:43.51] నువ్వు నాకు నచ్చినావు అందగాడా
[00:46.02]
[00:50.76] ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు
[00:53.86] దాచమాకు ఉట్టిమీద పాలమీగడ
[00:56.20]
[01:00.84] హే గోంగూర తోటకాడ కాపు కాశా
[01:03.96]
[01:05.99] ఆ కోడి కూసె వేళదాక ఎదురు చూశా
[01:08.95]
[01:41.14] హే రా రమ్మనీ కన్నుకొట్టగా కొంగునే చుట్టుకోనా
[01:46.69] నా కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా
[01:51.62] ఛీ పొమ్మని నన్ను ఊరికే నెట్టినా వదులుతానా
[01:56.75] నీ తియ్యని చెంపగిల్లకుండ ఉండగలనా
[02:01.48] ఏయ్ గువ్వా గోరింకలాటకే
[02:03.36] పోదాము రావా గుమ్మ గుమ్మళ్ల గూటకే హేయ్
[02:06.83] చుమ్మా చుమ్మాల ముద్దుకే సందేళరావే గున్నా మావిళ్ల తోటకే
[02:11.63] ఓరి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే అల్లుడా
[02:14.48] కంది సేను పక్క నిన్ను కలుసుకోనా
[02:16.84]
[02:21.56] ఓసి అమ్మడు గుమ్మడు పొద్దువాలినప్పుడు
[02:24.65] పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా
[02:27.13]
[02:31.78] హే గోంగూర తోటకాడ కాపు కాశా
[02:36.63] కొక్కొ రోక్కో కోడి కూసే వేళదాక ఎదురు చూశా
[02:40.82]
[03:14.21] హో నీ చెక్కిలి బుగ్గ చుక్కనై చక్కగా నొక్కుకోనా
[03:19.91] ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటుకెత్తుకెళ్ళనా
[03:24.84] హే నా కొప్పులో నిన్ను ముద్దబంతి పువ్వులా నెట్టుకోనా
[03:30.06] మా గొప్పగా నీకు ఏకదాటి ముద్దులెట్టనా
[03:34.93] హే కయ్యా కయ్యాల పిల్లవే కమ్మేసుకుంటే తియ్యా తియ్యని బిళ్ళవే హయ్
[03:40.22] ఏయ్ మువ్వా గోపాలకృష్ణుడే నా గుమ్మ సోకు ఉంగా ఉంగాలకొచ్చనే హై హై
[03:45.23] ఓసి అమ్మడు గుమ్మడు గుప్పెడంటే గుప్పెడు
[03:48.02] నడుము ఒంపు చూసుకునే రోజు ఎప్పుడు
[03:50.70]
[03:54.87] ఓరి పిల్లగా చల్లగా అల్లమల్లె గిల్లగా
[03:57.93] పైట చెంగు జారిపోయే నాకు ఇప్పుడు
[04:00.62]
[04:05.24] హే గోంగూర తోటకాడ కాపుకాశా
[04:09.44] హ హ కోడి కూసె వేళదాక ఎదురు చూశా
[04:15.88] అంతలోనే పెరిగిపోయె ముద్దు ఆశ
[04:17.96] నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
[04:20.59] కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
[04:24.75] ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
[04:28.30] నువ్వు నాకు నచ్చినావు అందగాడా
[04:31.03]
[04:35.48] ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు
[04:38.28] దాచమాకు ఉట్టిమీద పాలమీగడ
[04:41.28]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings