Nanu Preminchananu (Reprise)
🎵 3388 characters
⏱️ 6:13 duration
🆔 ID: 1013299
📜 Lyrics
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం... కలకాలం బ్రతికేస్తా
కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
పూవుల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం
ఇక ఒప్పదే నా హృదయం
ఇక ఒప్పదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే
ఉంటయ్ పక్కపక్కనే, చూపుకి రెండూ ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే... చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండూ వేరేలే
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచి... ఓ
రేయిని మలిచి, కనుపాపలుగా చేశావో
కనుపాపలుగా చేశావో, కనుపాపలుగా చేశావో
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగ మలచి
మెరుపును తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి
మంచి గంధాలెన్నో పూసి మేను మలిచావో
అయినా మగువ, మనసుని శిలగా చేసినావే
వలచే మగువ, మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
వయసుని తడిమి నిదురలేపింది నీవేగా... నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ... గాలి, నేల, నింగి, ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు... ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియ... మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావే
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం

⏱️ Synced Lyrics
[00:28.83] నను ప్రేమించానను మాట
[00:36.63] కలనైనా చెప్పెయ్ నేస్తం
[00:44.44] కలకాలం... కలకాలం బ్రతికేస్తా
[00:55.51] కలకాలం బ్రతికేస్తా
[01:02.00]
[01:20.08] నను ప్రేమించానను మాట
[01:22.97] కలనైనా చెప్పెయ్ నేస్తం
[01:25.42] కలకాలం బ్రతికేస్తా
[01:30.73] నను ప్రేమించానను మాట
[01:33.33] కలనైనా చెప్పెయ్ నేస్తం
[01:36.01] కలకాలం బ్రతికేస్తా
[01:41.89] పూవుల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం
[01:46.71] ఇక ఒప్పదే నా హృదయం
[01:52.24] ఇక ఒప్పదే నా హృదయం
[01:57.87] సత్యమసత్యము పక్కపక్కనే
[02:02.25] ఉంటయ్ పక్కపక్కనే, చూపుకి రెండూ ఒక్కటే
[02:08.52] బొమ్మాబొరుసులు పక్కపక్కనే... చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండూ వేరేలే
[02:21.22] నను ప్రేమించానను మాట
[02:24.08] కలనైనా చెప్పెయ్ నేస్తం
[02:26.99] కలకాలం బ్రతికేస్తా
[02:31.90]
[03:02.20] రేయిని మలిచి... ఓ
[03:15.54] రేయిని మలిచి, కనుపాపలుగా చేశావో
[03:17.76] కనుపాపలుగా చేశావో, కనుపాపలుగా చేశావో
[03:23.26] చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో
[03:31.29] మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగ మలచి
[03:36.32] మెరుపును తీగను తెచ్చి పాపిటగా మలిచావో
[03:41.98] వేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి
[03:47.28] మంచి గంధాలెన్నో పూసి మేను మలిచావో
[03:52.06] అయినా మగువ, మనసుని శిలగా చేసినావే
[04:02.23] వలచే మగువ, మనసుని శిలగా చేసినావే
[04:16.03] నను ప్రేమించానను మాట
[04:18.85] కలనైనా చెప్పెయ్ నేస్తం
[04:21.67] కలకాలం బ్రతికేస్తా
[04:30.73]
[04:59.25] వయసుని తడిమి నిదురలేపింది నీవేగా... నిదురలేపింది నీవేగా
[05:07.39] వలపు మధురిమలు తెలిపింది నీవేగా
[05:14.08] ఓ... గాలి, నేల, నింగి, ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు... ఓ ప్రేమ నీవేగా
[05:25.73] గంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటే
[05:31.06] తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
[05:35.80] అయినా చెలియ... మనసుకి మాత్రం దూరమైనావే
[05:46.47] కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావే
[05:57.28] నను ప్రేమించానను మాట
[06:01.32] కలనైనా చెప్పెయ్ నేస్తం
[06:05.37] కలకాలం
[06:12.90]