Sankurathri Kodi
🎵 3556 characters
⏱️ 4:55 duration
🆔 ID: 1013380
📜 Lyrics
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
ఆకు వక్క వేసినా నోరు పండదేమి
ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి
స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి
వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా
సాహసాలు చేస్తే చల్ల పడిపోనా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
ఆకు వక్క వేసినా నోరు పండదేమి
ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి
స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి
వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా
సాహసాలు చేస్తే చల్ల పడిపోనా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
⏱️ Synced Lyrics
[00:20.76] సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
[00:23.53] కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
[00:28.87] సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
[00:31.63] కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
[00:37.17] చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
[00:42.70] నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
[00:45.58] జగడం వచ్చిన తాకవద్దయ
[00:48.23] రెండు మూరల పానుపెయ్యరా
[00:51.17] జగడం వచ్చిన తాకవద్దయ
[00:54.27] కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
[00:59.72] కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా యా
[01:05.20] నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
[01:08.83]
[01:26.94] ఆకు వక్క వేసినా నోరు పండదేమి
[01:32.32] ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి
[01:37.78] స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి
[01:45.93] వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
[01:51.24] వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు
[01:56.85] కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
[02:02.13] నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
[02:05.79] సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
[02:08.50] కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
[02:12.49] సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
[02:15.37] కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
[02:19.36] చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
[02:25.30]
[03:20.13] మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు
[03:25.35] మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
[03:30.65] ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
[03:38.93] చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా
[03:44.57] సాహసాలు చేస్తే చల్ల పడిపోనా
[03:50.78] కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
[03:56.70] నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
[04:00.44] సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
[04:03.01] కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
[04:07.28] చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
[04:12.46] నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
[04:15.57] జగడం వచ్చిన తాకవద్దయ
[04:18.38] రెండు మూరల పానుపెయ్యరా
[04:20.94] జగడం వచ్చిన తాకవద్దయ
[04:24.21] కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
[04:29.64] కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
[04:35.00] నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
[04:39.73]