Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Sive Siva Sankara

👤 V. Ramakrishna 🎼 Bhaktha Kannappa ⏱️ 3:19
🎵 1249 characters
⏱️ 3:19 duration
🆔 ID: 10146470

📜 Lyrics

శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో
శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో

పున్నెము పాపము యెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము యెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను
యే పూలు తేవాలి నీ పూజకు
యే పూలు తేవాలి నీ పూజకు యే లీల చేయాలి నీ సేవలూ

శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో

మా ఱేడు నీవని యేరేరి తేనా మారేడు దళములు నీ పూజకు
మా ఱేడు నీవని యేరేరి తేనా మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ గంగను తేనా నీ సేవకూ

⏱️ Synced Lyrics

[00:23.78] శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో
[00:34.21] శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో
[00:54.74] పున్నెము పాపము యెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను
[01:05.02] పున్నెము పాపము యెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను
[01:14.74] యే పూలు తేవాలి నీ పూజకు
[01:19.82] యే పూలు తేవాలి నీ పూజకు యే లీల చేయాలి నీ సేవలూ
[01:30.35] శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో
[01:55.88] మా ఱేడు నీవని యేరేరి తేనా మారేడు దళములు నీ పూజకు
[02:06.10] మా ఱేడు నీవని యేరేరి తేనా మారేడు దళములు నీ పూజకు
[02:16.49] గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ
[02:24.49] గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ గంగను తేనా నీ సేవకూ
[02:41.26]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings