Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Lachamammo

👤 Ram Miriyala 🎼 Like Share And Subscribe ⏱️ 3:48
🎵 1899 characters
⏱️ 3:48 duration
🆔 ID: 10148968

📜 Lyrics

ఓ లచ్చుమమ్మా
కంచరేగి తీపివోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ
కంచరేగి తీపివోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ

ఓ' పారే యేటి అలలమీద పండువెన్నెల రాలినట్టు
ఊరే ఊటసెలిమెలోన తేటనీరు తొనికినట్టు
వెండిమెరుపుల నవ్వు నీదే లచ్చుమమ్మ
నీది ఎంతసక్కని రూపమే ఓ లచ్చుమమ్మ

కంచరేగి తీపివోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ

ఆ' మంచె ఎక్కి కేకపెడితే కంచె మేకలు చుట్టూ చేరును
అల్లరిని ఆ లేగదూడలు వొల్లోకొచ్చి ఒదిగిపోవును
వాలిపోయిన కందిసేనే లచ్చుమమ్మ
నువ్వు పాటబాడితే పూత బడతది లచ్చుమమ్మ

కంచరేగి తీపివోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ
కంచరేగి తీపివోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings