Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

YEDABAAYANI NEE KRUPA

👤 JK CHRISTOPHER 🎼 YEDABAAYANI NEE KRUPA ⏱️ 7:36
🎵 4070 characters
⏱️ 7:36 duration
🆔 ID: 10157314

📜 Lyrics

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ

శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
అర్ధమే కానీ ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా
అర్ధమే కానీ ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా
కృపా కనికరము గల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి
కృపా కనికరము గల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ

విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో
విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో
దుష్టుల క్షేమము నే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దుష్టుల క్షేమము నే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దీర్ఘ శాంతము గల దేవా
నా చేయి విడువక నడిపించితివి
దీర్ఘ శాంతము గలదేవా
నా చేయి విడువక నడిపించితివి
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ

నీ సేవలో ఎదురైన
ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని
నిరాశ చెందితిని
నీ సేవలో ఎదురైన
ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని
నిరాశ చెందితిని
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరచితివి
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరచితివి

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ

⏱️ Synced Lyrics

[00:31.82] ఎడబాయని నీ కృప
[00:35.84] నను విడువదు ఎన్నటికీ
[00:39.50] ఎడబాయని నీ కృప
[00:43.60] నను విడువదు ఎన్నటికీ
[00:47.61] యేసయ్యా నీ ప్రేమానురాగం
[00:51.12] నను కాయును అనుక్షణం
[00:55.43] యేసయ్యా నీ ప్రేమానురాగం
[00:59.29] నను కాయును అనుక్షణం
[01:03.48] ఎడబాయని నీ కృప
[01:07.27] నను విడువదు ఎన్నటికీ
[01:14.14]
[01:37.95] శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
[01:46.10] కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
[01:53.93] శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
[02:01.84] కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
[02:09.96] అర్ధమే కానీ ఈ జీవితం
[02:13.49] ఇక వ్యర్థమని నేననుకొనగా
[02:17.98] అర్ధమే కానీ ఈ జీవితం
[02:21.60] ఇక వ్యర్థమని నేననుకొనగా
[02:26.29] కృపా కనికరము గల దేవా
[02:29.76] నా కష్టాల కడలిని దాటించితివి
[02:34.34] కృపా కనికరము గల దేవా
[02:37.89] నా కష్టాల కడలిని దాటించితివి
[02:43.70] ఎడబాయని నీ కృప
[02:47.23] నను విడువదు ఎన్నటికీ
[02:51.50] ఎడబాయని నీ కృప
[02:55.56] నను విడువదు ఎన్నటికీ
[03:00.58]
[03:34.09] విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
[03:41.57] లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో
[03:50.19] విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
[03:57.44] లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో
[04:05.70] దుష్టుల క్షేమము నే చూచి
[04:09.71] ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
[04:14.29] దుష్టుల క్షేమము నే చూచి
[04:17.71] ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
[04:22.32] దీర్ఘ శాంతము గల దేవా
[04:25.50] నా చేయి విడువక నడిపించితివి
[04:30.04] దీర్ఘ శాంతము గలదేవా
[04:33.55] నా చేయి విడువక నడిపించితివి
[04:39.51] ఎడబాయని నీ కృప
[04:43.22] నను విడువదు ఎన్నటికీ
[04:48.02] ఎడబాయని నీ కృప
[04:51.55] నను విడువదు ఎన్నటికీ
[04:57.31]
[05:37.52] నీ సేవలో ఎదురైన
[05:42.26] ఎన్నో సమస్యలలో
[05:45.50] నా బలమును చూచుకొని
[05:49.79] నిరాశ చెందితిని
[05:53.85] నీ సేవలో ఎదురైన
[05:57.88] ఎన్నో సమస్యలలో
[06:01.89] నా బలమును చూచుకొని
[06:05.65] నిరాశ చెందితిని
[06:10.24] భారమైన ఈ సేవను
[06:13.74] ఇక చేయలేనని అనుకొనగా
[06:18.04] భారమైన ఈ సేవను
[06:21.24] ఇక చేయలేనని అనుకొనగా
[06:25.58] ప్రధాన యాజకుడా యేసు
[06:29.44] నీ అనుభవాలతో బలపరచితివి
[06:34.21] ప్రధాన యాజకుడా యేసు
[06:37.67] నీ అనుభవాలతో బలపరచితివి
[06:43.62] ఎడబాయని నీ కృప
[06:47.32] నను విడువదు ఎన్నటికీ
[06:51.64] ఎడబాయని నీ కృప
[06:55.16] నను విడువదు ఎన్నటికీ
[06:59.17] యేసయ్యా నీ ప్రేమానురాగం
[07:03.49] నను కాయును అనుక్షణం
[07:07.48] యేసయ్యా నీ ప్రేమానురాగం
[07:11.72] నను కాయును అనుక్షణం
[07:15.62] ఎడబాయని నీ కృప
[07:19.38] నను విడువదు ఎన్నటికీ
[07:23.68] ఎడబాయని నీ కృప
[07:27.60] నను విడువదు ఎన్నటికీ
[07:34.80]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings