Naa Hrudayamlo
🎵 2063 characters
⏱️ 2:43 duration
🆔 ID: 10232879
📜 Lyrics
నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి
నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే

నా హృదయంలో నిదురించే చెలీ
నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించ రావే పల్లవిగా పలుకరించ రావే
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే నిదురకాచినానే

సాహిత్యం: శ్రీశ్రీ ఆరాధన ఎస్. రాజేశ్వరరావు ఘంటసాల

⏱️ Synced Lyrics
[00:17.17] నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి
[00:24.73] మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే
[00:34.08] నా హృదయంలో నిదురించే చెలి
[00:39.80]
[00:45.91] నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
[00:52.84] కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
[00:59.42] చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే
[01:07.21] నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి
[01:15.56] మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే
[01:24.86] నా హృదయంలో నిదురించే చెలీ
[01:30.52]
[01:36.65] నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే
[01:43.81] ప్రాణముగా పులకరించినావే
[01:47.87] పల్లవిగా పలుకరించ రావే పల్లవిగా పలుకరించ రావే
[01:55.62] నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
[02:02.59] వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
[02:09.03] నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే నిదురకాచినానే
[02:17.32] నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి
[02:25.27] మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే
[02:34.59] నా హృదయంలో నిదురించే చెలి
[02:39.90] సాహిత్యం: శ్రీశ్రీ ఆరాధన ఎస్. రాజేశ్వరరావు ఘంటసాల
[02:41.93]