GGG Rap (From "Gam Gam Ganesha")
🎵 2714 characters
⏱️ 2:33 duration
🆔 ID: 10256353
📜 Lyrics
You can never beat a thing with emotion
అన్నిటికీ డబ్బే link కద రా
Now you gotta be the king of revolution
Like you've never done it before
ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ
గడగడలాడే గాధ ఇది రా
ఒకడిది మాట దాటలేని బాట
గెలుపసలేవడిదో
బాధ మూటగట్టి పక్కనెట్టరో
నీ life ఇచ్చే
ఇంకో chance కన్నా గొప్పదుంటదా
Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
కాసులన్నీ కూడబెట్టు
ముందు ఇల్లు చక్కబెట్టు
ఒక్క పుల్ల ఉన్నా అగ్గిపెట్టెలో
ఆ అడవినే తగలబెట్టే
మిడిసిపాటు ఉండదా
పోయేదేమి లేని పోరగాడిలో
ఆకాశాన్నే అంది పట్టే
ఆశలెన్నో పుట్టవా
(రారా) current-u
నువు ఎక్కబోయే next మెట్టు
పరాగ్గా ఉంటే shockలే కదా
రా తెగించు నీ ముందరుంది
Shortcut-u తడాక చూపే time ఇదిరా
అరెరే ఒకడిది తలరాతే
అది ఏదో గజిబిజి గీతే
మనసేమో గలగల flute-ye
ఇదేమి రాగం గం గణేశా
ఇదిగో ఇంకొకడిది route-ye
యమ నాటుగ వినబడే beat-ye
ఎదురైతే దరువు repeat-ye
తెలియని తనమిది వినాయకా
బతికేదెంత క్షణ కాలమే
వెనకడుగేసే పని లేదులే
చూపే తెగువే తెరిచేను దారులే
హేయ్ పైసా తొండి దారులదా
లేదా మొండి తీరులదా
చూద్దాం రండి పోదమిక
పద పద మొదలిక మన కథ
బాధ మూటగట్టి పక్కనెట్టరో
Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
బాధ మూటగట్టి పక్కనెట్టరో
నీ life ఇచ్చే
ఇంకో chance కన్నా గొప్పదుంటదా
Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
కాసులన్నీ కూడబెట్టు
ముందు ఇల్లు చక్కబెట్టు
అన్నిటికీ డబ్బే link కద రా
Now you gotta be the king of revolution
Like you've never done it before
ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ
గడగడలాడే గాధ ఇది రా
ఒకడిది మాట దాటలేని బాట
గెలుపసలేవడిదో
బాధ మూటగట్టి పక్కనెట్టరో
నీ life ఇచ్చే
ఇంకో chance కన్నా గొప్పదుంటదా
Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
కాసులన్నీ కూడబెట్టు
ముందు ఇల్లు చక్కబెట్టు
ఒక్క పుల్ల ఉన్నా అగ్గిపెట్టెలో
ఆ అడవినే తగలబెట్టే
మిడిసిపాటు ఉండదా
పోయేదేమి లేని పోరగాడిలో
ఆకాశాన్నే అంది పట్టే
ఆశలెన్నో పుట్టవా
(రారా) current-u
నువు ఎక్కబోయే next మెట్టు
పరాగ్గా ఉంటే shockలే కదా
రా తెగించు నీ ముందరుంది
Shortcut-u తడాక చూపే time ఇదిరా
అరెరే ఒకడిది తలరాతే
అది ఏదో గజిబిజి గీతే
మనసేమో గలగల flute-ye
ఇదేమి రాగం గం గణేశా
ఇదిగో ఇంకొకడిది route-ye
యమ నాటుగ వినబడే beat-ye
ఎదురైతే దరువు repeat-ye
తెలియని తనమిది వినాయకా
బతికేదెంత క్షణ కాలమే
వెనకడుగేసే పని లేదులే
చూపే తెగువే తెరిచేను దారులే
హేయ్ పైసా తొండి దారులదా
లేదా మొండి తీరులదా
చూద్దాం రండి పోదమిక
పద పద మొదలిక మన కథ
బాధ మూటగట్టి పక్కనెట్టరో
Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
బాధ మూటగట్టి పక్కనెట్టరో
నీ life ఇచ్చే
ఇంకో chance కన్నా గొప్పదుంటదా
Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
కాసులన్నీ కూడబెట్టు
ముందు ఇల్లు చక్కబెట్టు
⏱️ Synced Lyrics
[00:21.45] You can never beat a thing with emotion
[00:24.13] అన్నిటికీ డబ్బే link కద రా
[00:26.25] Now you gotta be the king of revolution
[00:28.61] Like you've never done it before
[00:31.38] ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ
[00:33.45] గడగడలాడే గాధ ఇది రా
[00:35.90] ఒకడిది మాట దాటలేని బాట
[00:38.24] గెలుపసలేవడిదో
[00:40.98] బాధ మూటగట్టి పక్కనెట్టరో
[00:42.72] నీ life ఇచ్చే
[00:43.87] ఇంకో chance కన్నా గొప్పదుంటదా
[00:45.76] Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
[00:47.87] కాసులన్నీ కూడబెట్టు
[00:49.12] ముందు ఇల్లు చక్కబెట్టు
[00:50.55] ఒక్క పుల్ల ఉన్నా అగ్గిపెట్టెలో
[00:52.44] ఆ అడవినే తగలబెట్టే
[00:54.22] మిడిసిపాటు ఉండదా
[00:55.35] పోయేదేమి లేని పోరగాడిలో
[00:57.81] ఆకాశాన్నే అంది పట్టే
[00:59.10] ఆశలెన్నో పుట్టవా
[01:00.22] (రారా) current-u
[01:00.83] నువు ఎక్కబోయే next మెట్టు
[01:02.44] పరాగ్గా ఉంటే shockలే కదా
[01:04.90] రా తెగించు నీ ముందరుంది
[01:06.48] Shortcut-u తడాక చూపే time ఇదిరా
[01:09.40]
[01:18.67] అరెరే ఒకడిది తలరాతే
[01:21.25] అది ఏదో గజిబిజి గీతే
[01:23.70] మనసేమో గలగల flute-ye
[01:25.83] ఇదేమి రాగం గం గణేశా
[01:28.84] ఇదిగో ఇంకొకడిది route-ye
[01:30.77] యమ నాటుగ వినబడే beat-ye
[01:33.19] ఎదురైతే దరువు repeat-ye
[01:36.08] తెలియని తనమిది వినాయకా
[01:38.40] బతికేదెంత క్షణ కాలమే
[01:40.89] వెనకడుగేసే పని లేదులే
[01:43.36] చూపే తెగువే తెరిచేను దారులే
[01:47.84] హేయ్ పైసా తొండి దారులదా
[01:50.90] లేదా మొండి తీరులదా
[01:52.69] చూద్దాం రండి పోదమిక
[01:55.33] పద పద మొదలిక మన కథ
[01:57.48]
[02:07.21] బాధ మూటగట్టి పక్కనెట్టరో
[02:12.07] Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
[02:16.99] బాధ మూటగట్టి పక్కనెట్టరో
[02:18.97] నీ life ఇచ్చే
[02:19.79] ఇంకో chance కన్నా గొప్పదుంటదా
[02:21.75] Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
[02:23.81] కాసులన్నీ కూడబెట్టు
[02:24.92] ముందు ఇల్లు చక్కబెట్టు
[02:26.90]
[00:24.13] అన్నిటికీ డబ్బే link కద రా
[00:26.25] Now you gotta be the king of revolution
[00:28.61] Like you've never done it before
[00:31.38] ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ
[00:33.45] గడగడలాడే గాధ ఇది రా
[00:35.90] ఒకడిది మాట దాటలేని బాట
[00:38.24] గెలుపసలేవడిదో
[00:40.98] బాధ మూటగట్టి పక్కనెట్టరో
[00:42.72] నీ life ఇచ్చే
[00:43.87] ఇంకో chance కన్నా గొప్పదుంటదా
[00:45.76] Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
[00:47.87] కాసులన్నీ కూడబెట్టు
[00:49.12] ముందు ఇల్లు చక్కబెట్టు
[00:50.55] ఒక్క పుల్ల ఉన్నా అగ్గిపెట్టెలో
[00:52.44] ఆ అడవినే తగలబెట్టే
[00:54.22] మిడిసిపాటు ఉండదా
[00:55.35] పోయేదేమి లేని పోరగాడిలో
[00:57.81] ఆకాశాన్నే అంది పట్టే
[00:59.10] ఆశలెన్నో పుట్టవా
[01:00.22] (రారా) current-u
[01:00.83] నువు ఎక్కబోయే next మెట్టు
[01:02.44] పరాగ్గా ఉంటే shockలే కదా
[01:04.90] రా తెగించు నీ ముందరుంది
[01:06.48] Shortcut-u తడాక చూపే time ఇదిరా
[01:09.40]
[01:18.67] అరెరే ఒకడిది తలరాతే
[01:21.25] అది ఏదో గజిబిజి గీతే
[01:23.70] మనసేమో గలగల flute-ye
[01:25.83] ఇదేమి రాగం గం గణేశా
[01:28.84] ఇదిగో ఇంకొకడిది route-ye
[01:30.77] యమ నాటుగ వినబడే beat-ye
[01:33.19] ఎదురైతే దరువు repeat-ye
[01:36.08] తెలియని తనమిది వినాయకా
[01:38.40] బతికేదెంత క్షణ కాలమే
[01:40.89] వెనకడుగేసే పని లేదులే
[01:43.36] చూపే తెగువే తెరిచేను దారులే
[01:47.84] హేయ్ పైసా తొండి దారులదా
[01:50.90] లేదా మొండి తీరులదా
[01:52.69] చూద్దాం రండి పోదమిక
[01:55.33] పద పద మొదలిక మన కథ
[01:57.48]
[02:07.21] బాధ మూటగట్టి పక్కనెట్టరో
[02:12.07] Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
[02:16.99] బాధ మూటగట్టి పక్కనెట్టరో
[02:18.97] నీ life ఇచ్చే
[02:19.79] ఇంకో chance కన్నా గొప్పదుంటదా
[02:21.75] Time-u పోతే రాదు గుర్తుపెట్టుకో
[02:23.81] కాసులన్నీ కూడబెట్టు
[02:24.92] ముందు ఇల్లు చక్కబెట్టు
[02:26.90]