Undiporaadhey
🎵 1302 characters
⏱️ 2:53 duration
🆔 ID: 10276316
📜 Lyrics
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే
గుండెల్లో నేనే
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే
గుండెల్లో నేనే
నిన్నే నమ్మి చేసానే నేరం
కనులే తెరిచి వెలుతున్నా దూరం
ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
ఉందే నువ్వు చేసిన మోసమే
గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే
నీతో గడిపిన ఆ కాలమే
కన్నీరంటూ రాకున్నదే
బాధే తీరే దారుండదే
మగువకి మరుపంటే ఏంతో తేలికని
నిన్నే చూసాకే తెలిసెను నేడే
కాలం చేసే గాయం
మానే దారే లేనే లేదా
నా గుండెల్లో ముల్లే గుచ్చి
చంపేశావే నన్నిలా
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే
బాధ నీతోనే
దాచుకోలేనే
గుండెల్లో నేనే
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే
గుండెల్లో నేనే
నిన్నే నమ్మి చేసానే నేరం
కనులే తెరిచి వెలుతున్నా దూరం
ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
ఉందే నువ్వు చేసిన మోసమే
గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే
నీతో గడిపిన ఆ కాలమే
కన్నీరంటూ రాకున్నదే
బాధే తీరే దారుండదే
మగువకి మరుపంటే ఏంతో తేలికని
నిన్నే చూసాకే తెలిసెను నేడే
కాలం చేసే గాయం
మానే దారే లేనే లేదా
నా గుండెల్లో ముల్లే గుచ్చి
చంపేశావే నన్నిలా
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే గుండెల్లో నేనే
⏱️ Synced Lyrics
[00:02.18] చెప్పుకోలేనే
[00:05.11] బాధ నీతోనే
[00:09.17] దాచుకోలేనే
[00:12.89] గుండెల్లో నేనే
[00:17.19] చెప్పుకోలేనే
[00:20.88] బాధ నీతోనే
[00:23.00] దాచుకోలేనే
[00:24.03] గుండెల్లో నేనే
[00:25.12] నిన్నే నమ్మి చేసానే నేరం
[00:29.12] కనులే తెరిచి వెలుతున్నా దూరం
[00:32.89] ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
[00:33.91] ఉందే నువ్వు చేసిన మోసమే
[00:35.56] గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే
[00:38.25] నీతో గడిపిన ఆ కాలమే
[00:40.85] కన్నీరంటూ రాకున్నదే
[00:43.05] బాధే తీరే దారుండదే
[00:44.89] మగువకి మరుపంటే ఏంతో తేలికని
[00:46.73] నిన్నే చూసాకే తెలిసెను నేడే
[00:48.33] కాలం చేసే గాయం
[00:49.63] మానే దారే లేనే లేదా
[00:51.59] నా గుండెల్లో ముల్లే గుచ్చి
[00:52.84] చంపేశావే నన్నిలా
[00:54.71] చెప్పుకోలేనే
[00:56.62] బాధ నీతోనే
[01:00.04] దాచుకోలేనే గుండెల్లో నేనే
[01:00.68]
[00:05.11] బాధ నీతోనే
[00:09.17] దాచుకోలేనే
[00:12.89] గుండెల్లో నేనే
[00:17.19] చెప్పుకోలేనే
[00:20.88] బాధ నీతోనే
[00:23.00] దాచుకోలేనే
[00:24.03] గుండెల్లో నేనే
[00:25.12] నిన్నే నమ్మి చేసానే నేరం
[00:29.12] కనులే తెరిచి వెలుతున్నా దూరం
[00:32.89] ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
[00:33.91] ఉందే నువ్వు చేసిన మోసమే
[00:35.56] గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే
[00:38.25] నీతో గడిపిన ఆ కాలమే
[00:40.85] కన్నీరంటూ రాకున్నదే
[00:43.05] బాధే తీరే దారుండదే
[00:44.89] మగువకి మరుపంటే ఏంతో తేలికని
[00:46.73] నిన్నే చూసాకే తెలిసెను నేడే
[00:48.33] కాలం చేసే గాయం
[00:49.63] మానే దారే లేనే లేదా
[00:51.59] నా గుండెల్లో ముల్లే గుచ్చి
[00:52.84] చంపేశావే నన్నిలా
[00:54.71] చెప్పుకోలేనే
[00:56.62] బాధ నీతోనే
[01:00.04] దాచుకోలేనే గుండెల్లో నేనే
[01:00.68]