Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ra Ra Reddy I m Ready (From"Macherla Niyojakavargam")

👤 Lipsika feat. Aditya Iyengar, Uma Neha, Amrutha Varshini & Sruthi Ranjani 🎼 Ra Ra Reddy I m Ready (From"Macherla Niyojakavargam") - Single ⏱️ 4:20
🎵 3723 characters
⏱️ 4:20 duration
🆔 ID: 1029305

📜 Lyrics

ఆ మాచర్ల centerలో మాపటేల నేనొస్తే
సందమామ సందులోకి వచ్చెనంటరే
మసక మసక winterలో పైట నేను జారిస్తే
పట్టపగలే సుక్కలు సూపిచ్చెనంటరే
Summerలో ఎండకు పట్టేటి సెమటకు
నా పైటే ACగా ఊపుతానులే
Winterలో మంటకు వణికేటి జంటకు
నా ఒంటి heaterనే ఎలిగిస్తాలే
I am ready నన్ను ఎట్టాగ పిలిసినా ready
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి I am ready
నన్ను ఎట్టాగ పిలిసినా ready
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి

(ఇలకత మఫిలియా)
(పిల్లను చూస్తే మతిపోయా)
(ఇలకత మఫిలియా)
(పిల్ల కొత్త మిసోడియా)
(ఇలకత మఫిలియా)
(పిల్లను చూస్తే మతిపోయా)
(ఇలకత మఫిలియా)
(చూపించవో నీ దయ0)

ఏ loving సేత్తవా I am sorry
కలిసి living ఇష్టమూ very sorry
మరి పెళ్లాంగా వస్తావా so so sorry
ఆ గొళ్లెం నాకొద్దురో sorry sorry
నేనేమో ఒంటరు నాకుంది matter
ఒక సోట ఆగలేను నేనోసారి
తిరుగుద్ది meter, high BP rate రో
ఈ routeకు మల్లోత్తా ఏదో సారి
I am ready నన్ను ఎట్టాగ పిలిసినా ready
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి I am ready
నన్ను ఎట్టాగ పిలిసినా ready
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చింది కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళొట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

⏱️ Synced Lyrics

[00:22.36] ఆ మాచర్ల centerలో మాపటేల నేనొస్తే
[00:27.27] సందమామ సందులోకి వచ్చెనంటరే
[00:33.37] మసక మసక winterలో పైట నేను జారిస్తే
[00:36.33] పట్టపగలే సుక్కలు సూపిచ్చెనంటరే
[00:41.90] Summerలో ఎండకు పట్టేటి సెమటకు
[00:45.43] నా పైటే ACగా ఊపుతానులే
[00:48.50] Winterలో మంటకు వణికేటి జంటకు
[00:51.62] నా ఒంటి heaterనే ఎలిగిస్తాలే
[00:53.93] I am ready నన్ను ఎట్టాగ పిలిసినా ready
[00:58.74] వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
[01:01.84] మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
[01:04.72] రా రా రెడ్డి I am ready
[01:07.66] నన్ను ఎట్టాగ పిలిసినా ready
[01:10.88] వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
[01:13.86] మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
[01:16.89] రా రా రెడ్డి
[01:19.20]
[01:31.07] (ఇలకత మఫిలియా)
[01:32.55] (పిల్లను చూస్తే మతిపోయా)
[01:34.28] (ఇలకత మఫిలియా)
[01:35.54] (పిల్ల కొత్త మిసోడియా)
[01:37.42] (ఇలకత మఫిలియా)
[01:38.42] (పిల్లను చూస్తే మతిపోయా)
[01:40.08] (ఇలకత మఫిలియా)
[01:41.67] (చూపించవో నీ దయ0)
[01:43.45]
[01:51.84] ఏ loving సేత్తవా I am sorry
[01:55.06] కలిసి living ఇష్టమూ very sorry
[01:58.25] మరి పెళ్లాంగా వస్తావా so so sorry
[02:01.14] ఆ గొళ్లెం నాకొద్దురో sorry sorry
[02:04.30] నేనేమో ఒంటరు నాకుంది matter
[02:07.56] ఒక సోట ఆగలేను నేనోసారి
[02:10.31] తిరుగుద్ది meter, high BP rate రో
[02:13.67] ఈ routeకు మల్లోత్తా ఏదో సారి
[02:16.23] I am ready నన్ను ఎట్టాగ పిలిసినా ready
[02:20.88] వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
[02:23.61] మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
[02:26.64] రా రా రెడ్డి I am ready
[02:29.63] నన్ను ఎట్టాగ పిలిసినా ready
[02:33.01] వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
[02:36.06] మల్లె పువ్వులాంటి ఒళ్ళు సెంటు బుడ్డీ
[02:39.06] రా రా రెడ్డి
[02:41.65]
[03:17.75] రాను రానంటూనే సిన్నదో సిన్నదో
[03:22.01] రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
[03:27.97] రాను రానంటూనే సిన్నదో సిన్నదో
[03:32.72] రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
[03:35.99] కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
[03:40.03] తోటకాడకొచ్చింది కుర్రదో కుర్రది
[03:43.42] పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
[03:47.57] పళ్ళొట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది
[03:50.99] రాను రానంటూనే సిన్నదో సిన్నదో
[03:55.40] రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
[03:58.51] రాను రానంటూనే సిన్నదో సిన్నదో
[04:03.22] రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
[04:06.12]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings