Pillo Jabillo
🎵 3648 characters
⏱️ 5:09 duration
🆔 ID: 10337185
📜 Lyrics
భం భం భం భం భం భమ్
భం భం భం భం భం భమ్
పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా హత్తుకో
చిత్తులైన ఎత్తులన్నీ మొత్తుకున్న మోజులోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
హో హో హేయ్
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో
జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో
పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో
వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో
కాచుకో కమ్ముకో
ఖస్సుమన్న కోడెగాడు కాటువేసే కోనలోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్లే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్లే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
సంపంగి ధూపాలేసే గుండెల్లో విందుల్లో
సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో
పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో
అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో
ఆడుకో పాడుకో
అందమంత కుల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లే
పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్నీ
మొత్తుకున్న మోజులోన

⏱️ Synced Lyrics
[00:28.33] భం భం భం భం భం భమ్
[00:31.64] భం భం భం భం భం భమ్
[00:33.55]
[00:48.65] పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
[00:55.72] బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
[01:02.77] పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
[01:06.19] పెదవులాడిన ముద్దుల చప్పట్లో
[01:09.56] మెత్తగా హత్తుకో
[01:12.30] చిత్తులైన ఎత్తులన్నీ మొత్తుకున్న మోజులోన
[01:16.47] పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
[01:23.06] బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
[01:30.25]
[01:58.18] హో హో హేయ్
[01:59.75] ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
[02:03.22] అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
[02:10.13] ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
[02:13.69] అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
[02:17.18] లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో
[02:20.35] జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో
[02:23.86] పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో
[02:27.25] వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో
[02:30.75] కాచుకో కమ్ముకో
[02:33.81] ఖస్సుమన్న కోడెగాడు కాటువేసే కోనలోన
[02:37.56] పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
[02:44.42] బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
[02:51.65]
[03:32.97] కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
[03:36.74] కౌగిళ్లే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
[03:43.19] కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
[03:47.02] కౌగిళ్లే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
[03:50.54] సంపంగి ధూపాలేసే గుండెల్లో విందుల్లో
[03:53.93] సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో
[03:57.11] పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో
[04:00.66] అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో
[04:04.06] ఆడుకో పాడుకో
[04:07.55] అందమంత కుల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లే
[04:10.91] పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
[04:17.87] బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
[04:24.33] హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
[04:28.60] పెదవులాడిన ముద్దుల చప్పట్లో
[04:31.74] మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్నీ
[04:37.13] మొత్తుకున్న మోజులోన
[04:38.77] పిల్లో జాబిల్లో నీ ఒళ్లో ఉన్నా ఎన్నెల్లో
[04:45.60] బర్రో నా కుర్రో నీ ఒళ్లో పడ్డా నా దొరో
[04:52.20]