Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hey Goodbye Priya

👤 Sunitha Sarathy 🎼 Yuva ⏱️ 5:00
🎵 2154 characters
⏱️ 5:00 duration
🆔 ID: 10414902

📜 Lyrics

Hey goodbye Priya
Hey goodbye Priya
కళ్లల్లో కల్మషం
ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధువిషం
స్పర్శలో మధువిషం
నేను కానోయ్ నా వశం
నీవెవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
నీవెవరో నేనెవరో
దొంగచూపుతో ఎద దోచుకున్నావు
సొట్ట బుగ్గలో నను దాచుకున్నావు
మెత్తగా వచ్చి మనసు దోచి
నను చంపెయ్యమంటా

నీవెవరో నేనెవరో
Hey goodbye Priya

ఆకుపై చినుకులా
అంటని తేమలా
కలవకు ఊహలా
కలవకు ఊహలా
బతకనీ నన్నిలా
నీవెవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో

నీవెవరో నేనెవరో
Hey goodbye Priya

అడ్డదారిలో నీ దారి కాశాను
దారి తప్పినా నే తేరి చూసాను
తొలగిపోతివంటే తంటాయే లేదు
ఇది పనిలేని పాట

నీవెవరో నేనెవరో
Hey goodbye Priya

కళ్లల్లో కల్మషం
ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధువిషం
స్పర్శలో మధువిషం
నేను కానోయ్ నా వశం
నీవెవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో

నీవెవరో నేనెవరో
Hey goodbye Priya

కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
హే
Shh, goodbye Priya

⏱️ Synced Lyrics

[00:10.17] Hey goodbye Priya
[00:16.16] Hey goodbye Priya
[00:20.25] కళ్లల్లో కల్మషం
[00:24.11] ప్రాయమేలే పరవశం
[00:28.07] స్పర్శలో మధువిషం
[00:35.92] స్పర్శలో మధువిషం
[00:40.49] నేను కానోయ్ నా వశం
[00:47.04] నీవెవరో నేనెవరో
[00:55.83] కన్నీటి పరదాల తెరచాటో
[01:00.08] కనుపాప తొలిచూపే పొరపాటో
[01:03.29] నీవెవరో నేనెవరో
[01:12.20]
[01:50.20] దొంగచూపుతో ఎద దోచుకున్నావు
[01:54.11] సొట్ట బుగ్గలో నను దాచుకున్నావు
[01:58.03] మెత్తగా వచ్చి మనసు దోచి
[02:03.72] నను చంపెయ్యమంటా
[02:06.31] నీవెవరో నేనెవరో
[02:15.29] Hey goodbye Priya
[02:19.46] ఆకుపై చినుకులా
[02:23.07] అంటని తేమలా
[02:27.24] కలవకు ఊహలా
[02:35.11] కలవకు ఊహలా
[02:39.17] బతకనీ నన్నిలా
[02:46.01] నీవెవరో నేనెవరో
[02:54.82] కన్నీటి పరదాల తెరచాటో
[02:58.85] కనుపాప తొలిచూపే పొరపాటో
[03:02.25] నీవెవరో నేనెవరో
[03:08.31] Hey goodbye Priya
[03:18.35] అడ్డదారిలో నీ దారి కాశాను
[03:22.08] దారి తప్పినా నే తేరి చూసాను
[03:26.24] తొలగిపోతివంటే తంటాయే లేదు
[03:31.87] ఇది పనిలేని పాట
[03:34.25] నీవెవరో నేనెవరో
[03:43.10] Hey goodbye Priya
[03:47.02] కళ్లల్లో కల్మషం
[03:50.97] ప్రాయమేలే పరవశం
[03:55.17] స్పర్శలో మధువిషం
[04:02.96] స్పర్శలో మధువిషం
[04:07.16] నేను కానోయ్ నా వశం
[04:14.01] నీవెవరో నేనెవరో
[04:23.07] కన్నీటి పరదాల తెరచాటో
[04:27.04] కనుపాప తొలిచూపే పొరపాటో
[04:30.10] నీవెవరో నేనెవరో
[04:36.28] Hey goodbye Priya
[04:38.86] కన్నీటి పరదాల తెరచాటో
[04:42.72] కనుపాప తొలిచూపే పొరపాటో
[04:47.40] హే
[04:49.55] Shh, goodbye Priya
[04:53.42]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings