Brindhavana Midhi
🎵 1744 characters
⏱️ 2:56 duration
🆔 ID: 10476093
📜 Lyrics
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

ఎందుకే రాధా ఈ శునుసూయలు అందములందరి ఆనందములే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే

రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే

గోవిందుడు అందరి వాడేలే

⏱️ Synced Lyrics
[00:24.27] బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
[00:31.56] బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
[00:39.15] ఎందుకే రాధా ఈ శునుసూయలు అందములందరి ఆనందములే
[00:46.56] ఎందుకే రాధా ఈ శునుసూయలు అందములందరి ఆనందములే
[00:53.81] బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
[01:01.23]
[01:15.87] పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
[01:26.48] పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
[01:33.86] రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే
[01:41.05] రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే
[01:48.63] బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
[01:56.33]
[02:10.34] రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
[02:21.20] రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
[02:28.68] ఎందుకే రాధా ఈ శునుసూయలు అందములందరి ఆనందములే
[02:35.95] బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
[02:42.79] గోవిందుడు అందరి వాడేలే
[02:54.53]