Anaganaga Anaganaga Andhala Lokam
🎵 2278 characters
⏱️ 5:13 duration
🆔 ID: 10477039
📜 Lyrics
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
చిగురాకు నుంచి శిఖరాల దాక నీ ప్రేమనే పంచరా
(మందార) పువల్లె నవ్వాలిరా
(ధారలా) దాహాలే తీర్చాలిరా
(తారలా) దిశలన్నీ వెలిగించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
ఆకాశమే నీ కోసమే హరివిల్లులే పంపేనురా
చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా
దీపాలనే వెలిగించరా
సెలయేరులా ప్రవహించరా
సహనంలో పుడమవ్వరా
(మందార) పువ్వల్లె వికసించరా
(మించరా) మనసుల్నే ప్రేమించరా
(దించరా) ఆనందం అందించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
నీ కళ్ళలో సంతోషమే
నా చూపుకే దీపావళి
నీ నవ్వులో సంగీతమే
నా శ్వాసకే ఆశావళి
నీ ఊసులే నా వెన్నెల
నీ ఊహలే నా రేపులా
నీ ప్రేమ నా ప్రాణమే
(మందార) మమతల్ని పంచేయరా
(నడవరా) లక్ష్యాన్ని సాధించరా
(గెలవరా) హృదయాలు గెలిచేయరా
రాజులా లోకమే ఏలరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
చిగురాకు నుంచి శిఖరాల దాక నీ ప్రేమనే పంచరా
(మందార) పువల్లె నవ్వాలిరా
(ధారలా) దాహాలే తీర్చాలిరా
(తారలా) దిశలన్నీ వెలిగించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
ఆకాశమే నీ కోసమే హరివిల్లులే పంపేనురా
చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా
దీపాలనే వెలిగించరా
సెలయేరులా ప్రవహించరా
సహనంలో పుడమవ్వరా
(మందార) పువ్వల్లె వికసించరా
(మించరా) మనసుల్నే ప్రేమించరా
(దించరా) ఆనందం అందించరా
మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
నీ కళ్ళలో సంతోషమే
నా చూపుకే దీపావళి
నీ నవ్వులో సంగీతమే
నా శ్వాసకే ఆశావళి
నీ ఊసులే నా వెన్నెల
నీ ఊహలే నా రేపులా
నీ ప్రేమ నా ప్రాణమే
(మందార) మమతల్ని పంచేయరా
(నడవరా) లక్ష్యాన్ని సాధించరా
(గెలవరా) హృదయాలు గెలిచేయరా
రాజులా లోకమే ఏలరా... సింధూర
అనగనగ అనగనగ అందాల లోకం
అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
⏱️ Synced Lyrics
[00:20.54] అనగనగ అనగనగ అందాల లోకం
[00:26.50] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[00:36.81] అనగనగ అనగనగ అందాల లోకం
[00:41.62] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[00:46.72] చిగురాకు నుంచి శిఖరాల దాక నీ ప్రేమనే పంచరా
[00:55.93] (మందార) పువల్లె నవ్వాలిరా
[01:01.49] (ధారలా) దాహాలే తీర్చాలిరా
[01:06.29] (తారలా) దిశలన్నీ వెలిగించరా
[01:11.48] మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
[01:22.35] అనగనగ అనగనగ అందాల లోకం
[01:26.90] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[02:07.83] ఆకాశమే నీ కోసమే హరివిల్లులే పంపేనురా
[02:18.04] చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా
[02:29.37] దీపాలనే వెలిగించరా
[02:34.39] సెలయేరులా ప్రవహించరా
[02:39.38] సహనంలో పుడమవ్వరా
[02:43.90] (మందార) పువ్వల్లె వికసించరా
[02:49.09] (మించరా) మనసుల్నే ప్రేమించరా
[02:54.26] (దించరా) ఆనందం అందించరా
[02:59.25] మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
[03:35.29] నీ కళ్ళలో సంతోషమే
[03:40.29] నా చూపుకే దీపావళి
[03:45.53] నీ నవ్వులో సంగీతమే
[03:50.20] నా శ్వాసకే ఆశావళి
[03:56.96] నీ ఊసులే నా వెన్నెల
[04:01.89] నీ ఊహలే నా రేపులా
[04:06.97] నీ ప్రేమ నా ప్రాణమే
[04:11.49] (మందార) మమతల్ని పంచేయరా
[04:16.64] (నడవరా) లక్ష్యాన్ని సాధించరా
[04:21.80] (గెలవరా) హృదయాలు గెలిచేయరా
[04:26.92] రాజులా లోకమే ఏలరా... సింధూర
[04:37.29] అనగనగ అనగనగ అందాల లోకం
[04:42.51] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[05:12.43]
[00:26.50] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[00:36.81] అనగనగ అనగనగ అందాల లోకం
[00:41.62] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[00:46.72] చిగురాకు నుంచి శిఖరాల దాక నీ ప్రేమనే పంచరా
[00:55.93] (మందార) పువల్లె నవ్వాలిరా
[01:01.49] (ధారలా) దాహాలే తీర్చాలిరా
[01:06.29] (తారలా) దిశలన్నీ వెలిగించరా
[01:11.48] మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
[01:22.35] అనగనగ అనగనగ అందాల లోకం
[01:26.90] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[02:07.83] ఆకాశమే నీ కోసమే హరివిల్లులే పంపేనురా
[02:18.04] చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా
[02:29.37] దీపాలనే వెలిగించరా
[02:34.39] సెలయేరులా ప్రవహించరా
[02:39.38] సహనంలో పుడమవ్వరా
[02:43.90] (మందార) పువ్వల్లె వికసించరా
[02:49.09] (మించరా) మనసుల్నే ప్రేమించరా
[02:54.26] (దించరా) ఆనందం అందించరా
[02:59.25] మెరుపులా, వెలుగులా సాగరా... సింధూర
[03:35.29] నీ కళ్ళలో సంతోషమే
[03:40.29] నా చూపుకే దీపావళి
[03:45.53] నీ నవ్వులో సంగీతమే
[03:50.20] నా శ్వాసకే ఆశావళి
[03:56.96] నీ ఊసులే నా వెన్నెల
[04:01.89] నీ ఊహలే నా రేపులా
[04:06.97] నీ ప్రేమ నా ప్రాణమే
[04:11.49] (మందార) మమతల్ని పంచేయరా
[04:16.64] (నడవరా) లక్ష్యాన్ని సాధించరా
[04:21.80] (గెలవరా) హృదయాలు గెలిచేయరా
[04:26.92] రాజులా లోకమే ఏలరా... సింధూర
[04:37.29] అనగనగ అనగనగ అందాల లోకం
[04:42.51] అద్భుతమే, అమృతమే నీ రాక మాత్రం
[05:12.43]