Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yendhidhi Yendhidhi Cinema

👤 Sudha Sreenivas.P 🎼 Hatha Vidhi ⏱️ 3:00
🎵 3759 characters
⏱️ 3:00 duration
🆔 ID: 10495915

📜 Lyrics

అరె ఏందిది ఏందిది cinema
ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
ఏందిది ఏందిది cinema
ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
అనుకున్నది ఒక్కటాయే జరిగేది ఇంకోటాయే
విధి ఆడే వింత నాటకం
ఇంత జోరుగా మొదలాయే
సినిమోడి మాయాజాలం
పైనోడి ఇంద్రజాలం
ఇక షురువై చూపించిందా
ఇంతటి భాగోతం
ఏ తోక తొక్కినారో
ఏ time-uనొచ్చినారో
విధి నేడు అంతు చూసి
వీరికో cinema చూపించిదా
ఎన్ని ఆశలు ఎట్టుకున్నారో
ఎన్నేళ్లు కష్ట పడ్డారో
ఇక దీంతో అంతా మారి
సిక్కుల కర్మ దుకేసిందా

అరె ఏందిది ఏందిది cinema
ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
తృర్
ఏందిది ఏందిది cinema
ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
ఆహ ఆహ
Shot ready మచ్చా
కన్న కలల సాగరాన్ని
నిన్ననొదిలి ఈదుతున్నా
పేరు తెచ్చి పైసలిచ్చే
పేరాశల జాడకెళ్తే
చీకటున్న నల్లటుచ్చు మెడకు చిక్కి
ముడిల బిగిసే
కక్కలేక మింగలేక
పట్టు పట్టి ఆడిస్తుంటే
ఆడలేక ఆగిపోక
వెండి తెరకు వెనక దాగి
వీరులన్న విలువ మరచి
వీరి కథకు పాత్రలేసి
పద్మ వ్యూహ దారిలో
నల్ల కంటి చూపుతోన
తెల్లనైనా వెలుగుకోసం
విక్రమార్క సాదనాయే

అనుకున్నది ఒక్కటాయే జరిగేది ఇంకోటాయే
విధి ఆడే వింత నాటకం
ఇంత జోరుగా మొదలాయే
సినిమోడి మాయాజాలం
పైనోడి ఇంద్రజాలం
ఇక షురువై చూపించిందా
ఇంతటి భాగోతం
ఏ తోక తొక్కినారో
ఏ time-uనొచ్చినారో
విధి నేడు అంతు చూసి
వీరికో cinema చూపించిదా
ఎన్ని ఆశలు ఎట్టుకున్నారో
ఎన్నేళ్లు కష్ట పడ్డారో
ఇక దీంతో అంతా మారి
సిక్కుల కర్మ దుకేసిందా

అరె ఏందిది ఏందిది cinema
ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
తృర్
ఏందిది ఏందిది cinema
ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
ఊహల్లోనే ఉంచుతుందే దీనమ్మా
ఆహ ఆహ

⏱️ Synced Lyrics

[00:00.06] అరె ఏందిది ఏందిది cinema
[00:02.11] ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
[00:04.27] ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
[00:07.93] ఏందిది ఏందిది cinema
[00:09.79] ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
[00:11.84] ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
[00:15.06]
[00:20.32] అనుకున్నది ఒక్కటాయే జరిగేది ఇంకోటాయే
[00:23.77] విధి ఆడే వింత నాటకం
[00:25.69] ఇంత జోరుగా మొదలాయే
[00:27.61] సినిమోడి మాయాజాలం
[00:29.71] పైనోడి ఇంద్రజాలం
[00:31.63] ఇక షురువై చూపించిందా
[00:33.43] ఇంతటి భాగోతం
[00:35.31] ఏ తోక తొక్కినారో
[00:37.50] ఏ time-uనొచ్చినారో
[00:39.27] విధి నేడు అంతు చూసి
[00:41.17] వీరికో cinema చూపించిదా
[00:43.24] ఎన్ని ఆశలు ఎట్టుకున్నారో
[00:45.12] ఎన్నేళ్లు కష్ట పడ్డారో
[00:46.97] ఇక దీంతో అంతా మారి
[00:48.82] సిక్కుల కర్మ దుకేసిందా
[00:52.23] అరె ఏందిది ఏందిది cinema
[00:54.35] ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
[00:56.44] ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
[00:59.51] తృర్
[01:00.36] ఏందిది ఏందిది cinema
[01:02.18] ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
[01:04.23] ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
[01:07.27] ఆహ ఆహ
[01:08.49]
[01:22.66] Shot ready మచ్చా
[01:23.79] కన్న కలల సాగరాన్ని
[01:25.72] నిన్ననొదిలి ఈదుతున్నా
[01:27.86] పేరు తెచ్చి పైసలిచ్చే
[01:29.77] పేరాశల జాడకెళ్తే
[01:31.86] చీకటున్న నల్లటుచ్చు మెడకు చిక్కి
[01:34.56] ముడిల బిగిసే
[01:35.81] కక్కలేక మింగలేక
[01:37.47] పట్టు పట్టి ఆడిస్తుంటే
[01:39.53] ఆడలేక ఆగిపోక
[01:41.31] వెండి తెరకు వెనక దాగి
[01:43.47] వీరులన్న విలువ మరచి
[01:45.16] వీరి కథకు పాత్రలేసి
[01:47.23] పద్మ వ్యూహ దారిలో
[01:48.81] నల్ల కంటి చూపుతోన
[01:51.16] తెల్లనైనా వెలుగుకోసం
[01:53.02] విక్రమార్క సాదనాయే
[01:54.98] అనుకున్నది ఒక్కటాయే జరిగేది ఇంకోటాయే
[01:58.81] విధి ఆడే వింత నాటకం
[02:00.56] ఇంత జోరుగా మొదలాయే
[02:02.58] సినిమోడి మాయాజాలం
[02:04.99] పైనోడి ఇంద్రజాలం
[02:06.58] ఇక షురువై చూపించిందా
[02:08.41] ఇంతటి భాగోతం
[02:10.23] ఏ తోక తొక్కినారో
[02:12.41] ఏ time-uనొచ్చినారో
[02:14.21] విధి నేడు అంతు చూసి
[02:16.18] వీరికో cinema చూపించిదా
[02:18.21] ఎన్ని ఆశలు ఎట్టుకున్నారో
[02:19.85] ఎన్నేళ్లు కష్ట పడ్డారో
[02:22.26] ఇక దీంతో అంతా మారి
[02:23.85] సిక్కుల కర్మ దుకేసిందా
[02:27.26] అరె ఏందిది ఏందిది cinema
[02:29.09] ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
[02:31.22] ఊహలోనే ఉంచుతుందే దీనమ్మా
[02:34.43] తృర్
[02:35.24] ఏందిది ఏందిది cinema
[02:36.78] ఆశలెన్నో లేపుతుంది కదమ్మా
[02:38.84] ఊహల్లోనే ఉంచుతుందే దీనమ్మా
[02:42.00] ఆహ ఆహ
[02:42.82]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings