Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Theta Theta Telugula (From "Prem Nagar")

👤 Ghantasala 🎼 Ace Producer D. Rama Naidu ⏱️ 3:32
🎵 2355 characters
⏱️ 3:32 duration
🆔 ID: 10567765

📜 Lyrics

తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
ఏరులా సెలయేరులా కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
ఏరులా సెలయేరులా కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది పలికినది పలికినది
చల్లగా చిరుజల్లుగా జలజల గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు
వెలిసినవి వెలిసినవి వెలిసినవి
వీణలా నెరజాణలా కలకల గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా

తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా

⏱️ Synced Lyrics

[00:18.33] తేట తేట తెలుగులా
[00:22.84] తెల్లవారి వెలుగులా
[00:27.20] ఏరులా సెలయేరులా కలకలా గలగలా
[00:33.90] కదలి వచ్చింది కన్నె అప్సరా
[00:38.51] వచ్చి నిలిచింది కనుల ముందరా
[00:43.22] తేట తేట తెలుగులా
[00:47.23] తెల్లవారి వెలుగులా
[00:52.29] ఏరులా సెలయేరులా కలకలా గలగలా
[00:58.68] కదలి వచ్చింది కన్నె అప్సరా
[01:02.97] వచ్చి నిలిచింది కనుల ముందరా
[01:07.20]
[01:21.35] తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
[01:25.30] ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
[01:30.63] తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
[01:34.14] ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
[01:39.36] గోదారి కెరటాల గీతాల వలె నాలో
[01:44.09] పలికినది పలికినది పలికినది
[01:50.98] చల్లగా చిరుజల్లుగా జలజల గలగలా
[01:56.80] కదలి వచ్చింది కన్నె అప్సరా
[02:01.59] వచ్చి నిలిచింది కనుల ముందరా
[02:06.76] తేట తేట తెలుగులా
[02:10.44] తెల్లవారి వెలుగులా
[02:14.74]
[02:31.29] రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
[02:35.19] ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
[02:40.33] రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
[02:44.00] ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
[02:49.06] లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు
[02:53.89] వెలిసినవి వెలిసినవి వెలిసినవి
[03:00.67] వీణలా నెరజాణలా కలకల గలగలా
[03:06.89] కదలి వచ్చింది కన్నె అప్సరా
[03:11.14] వచ్చి నిలిచింది కనుల ముందరా
[03:16.30] తేట తేట తెలుగులా
[03:20.31] తెల్లవారి వెలుగులా
[03:25.69]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings