Om Namo Nama Yavvanama
🎵 2411 characters
⏱️ 4:53 duration
🆔 ID: 10594858
📜 Lyrics
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏపుగ ఊగే ఒంపుల పైరూ కోతకు సైయ్యందే
ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే
కొంగెట్టి కూసే రంగుల ఊసే
ఒంగొంగి చూసే లొంగని ఆశే
వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ
ఏమూల దాచేదీ సింగారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే
పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే
ఏకల్లే చేరి మేకైనావూ
సోకుల్లో ఊరి చెలరేగావూ
తాంబూలం తెచ్చా తడి పొడి పంచా
ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏపుగ ఊగే ఒంపుల పైరూ కోతకు సైయ్యందే
ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే
కొంగెట్టి కూసే రంగుల ఊసే
ఒంగొంగి చూసే లొంగని ఆశే
వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ
ఏమూల దాచేదీ సింగారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే
పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే
ఏకల్లే చేరి మేకైనావూ
సోకుల్లో ఊరి చెలరేగావూ
తాంబూలం తెచ్చా తడి పొడి పంచా
ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
⏱️ Synced Lyrics
[00:28.54] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[00:38.52] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[00:44.13]
[00:48.98] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[00:54.09] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[00:59.30] ఈ చిటాపటా చింత
[01:01.49] నీ దయే కదా అంతా
[01:03.83] ఇక చేసేదేముంది అయ్యోరామా
[01:08.84] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[01:14.09] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[01:19.58]
[01:50.46] ఏపుగ ఊగే ఒంపుల పైరూ కోతకు సైయ్యందే
[02:00.25] ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే
[02:10.31] కొంగెట్టి కూసే రంగుల ఊసే
[02:15.20] ఒంగొంగి చూసే లొంగని ఆశే
[02:20.43] వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ
[02:25.48] ఏమూల దాచేదీ సింగారం
[02:30.06] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[02:35.33] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[02:40.02] ఈ చిటాపటా చింత
[02:42.73] నీ దయే కదా అంతా
[02:45.29] ఇక చేసేదేముంది అయ్యోరామా
[02:50.27] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[02:55.36] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[03:00.73]
[03:41.64] ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే
[03:51.42] పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే
[04:01.35] ఏకల్లే చేరి మేకైనావూ
[04:06.50] సోకుల్లో ఊరి చెలరేగావూ
[04:11.79] తాంబూలం తెచ్చా తడి పొడి పంచా
[04:16.66] ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం
[04:21.69] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[04:26.35] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[04:31.38] ఈ చిటాపటా చింత
[04:34.13] నీ దయే కదా అంతా
[04:36.45] ఇక చేసేదేముంది అయ్యోరామా
[04:41.66] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[04:46.72] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[04:52.46]
[00:38.52] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[00:44.13]
[00:48.98] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[00:54.09] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[00:59.30] ఈ చిటాపటా చింత
[01:01.49] నీ దయే కదా అంతా
[01:03.83] ఇక చేసేదేముంది అయ్యోరామా
[01:08.84] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[01:14.09] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[01:19.58]
[01:50.46] ఏపుగ ఊగే ఒంపుల పైరూ కోతకు సైయ్యందే
[02:00.25] ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే
[02:10.31] కొంగెట్టి కూసే రంగుల ఊసే
[02:15.20] ఒంగొంగి చూసే లొంగని ఆశే
[02:20.43] వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ
[02:25.48] ఏమూల దాచేదీ సింగారం
[02:30.06] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[02:35.33] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[02:40.02] ఈ చిటాపటా చింత
[02:42.73] నీ దయే కదా అంతా
[02:45.29] ఇక చేసేదేముంది అయ్యోరామా
[02:50.27] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[02:55.36] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[03:00.73]
[03:41.64] ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే
[03:51.42] పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే
[04:01.35] ఏకల్లే చేరి మేకైనావూ
[04:06.50] సోకుల్లో ఊరి చెలరేగావూ
[04:11.79] తాంబూలం తెచ్చా తడి పొడి పంచా
[04:16.66] ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం
[04:21.69] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[04:26.35] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[04:31.38] ఈ చిటాపటా చింత
[04:34.13] నీ దయే కదా అంతా
[04:36.45] ఇక చేసేదేముంది అయ్యోరామా
[04:41.66] ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
[04:46.72] ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
[04:52.46]