Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yem Jaruguthondi Nalo

👤 Kaala Bhairava, Harini, Hari Gowra 🎼 Romantic Hits ⏱️ 3:31
🎵 1895 characters
⏱️ 3:31 duration
🆔 ID: 10596369

📜 Lyrics

ఏం జరుగుతోంది నాలో
ఈ అలజడేంటి లోలో
ఏం జరుగుతోంది నాలో
ఏం వెతుకుతోంది నీలో
వయసే మరిగినా
గుబులే పెరిగినా
తనువే తరిమినా
చనువే కోరెనా
ఆ' ఇది నిజమా...
ఇది నిజమా...

పొంగే సోకులకు కొంగే జార్చుకొని ఊరించావు ఎదనే
గుచ్చే కోరికల గుట్టే విప్పుకొని పూరిచాలి కధనే
బంధించూ గారాన్ని అందించూ భారాన్ని రా దించూ నిన్నే పంచూ
నొప్పించూ తప్పంటే ఒప్పించూ ఉప్పెనలా రా ముంచూ నన్నూరించూ
ముడిపడనా...
కాముడినవనా...

ఏం జరుగుతోంది నాలో
ఈ అలజడేంటి లోలో
ఏం జరుగుతోంది నాలో
ఏం వెతుకుతోంది నీలో
ఏం జరుగుతోంది
అసలేం జరుగుతోంది

స్వర్గం అంచులలో ఉయ్యాలూపినది ఊగే లేత నడుమే
అందం నిప్పులతో నన్నే కాల్చినది నీలో ఆడతనమే
నీ కళ్ళు చూసాక నా ఒళ్ళు పుట్టాయి ఆకల్లు తీర్చే వెళ్ళు
నూరేళ్ళూ రాకుండా ఎక్కిళ్ళు తీర్చాలి దాహాలే నీ సంకెళ్ళూ
సగమవనా...
నీ సుఖమవనా...

⏱️ Synced Lyrics

[00:09.02] ఏం జరుగుతోంది నాలో
[00:12.02] ఈ అలజడేంటి లోలో
[00:16.08] ఏం జరుగుతోంది నాలో
[00:20.09] ఏం వెతుకుతోంది నీలో
[00:23.00] వయసే మరిగినా
[00:27.00] గుబులే పెరిగినా
[00:31.06] తనువే తరిమినా
[00:34.03] చనువే కోరెనా
[00:37.06] ఆ' ఇది నిజమా...
[00:44.02] ఇది నిజమా...
[01:24.05] పొంగే సోకులకు కొంగే జార్చుకొని ఊరించావు ఎదనే
[01:31.05] గుచ్చే కోరికల గుట్టే విప్పుకొని పూరిచాలి కధనే
[01:38.08] బంధించూ గారాన్ని అందించూ భారాన్ని రా దించూ నిన్నే పంచూ
[01:45.07] నొప్పించూ తప్పంటే ఒప్పించూ ఉప్పెనలా రా ముంచూ నన్నూరించూ
[01:52.06] ముడిపడనా...
[01:58.07] కాముడినవనా...
[02:07.06] ఏం జరుగుతోంది నాలో
[02:11.02] ఈ అలజడేంటి లోలో
[02:14.01] ఏం జరుగుతోంది నాలో
[02:18.05] ఏం వెతుకుతోంది నీలో
[02:22.04] ఏం జరుగుతోంది
[02:25.08] అసలేం జరుగుతోంది
[02:29.05] స్వర్గం అంచులలో ఉయ్యాలూపినది ఊగే లేత నడుమే
[02:36.09] అందం నిప్పులతో నన్నే కాల్చినది నీలో ఆడతనమే
[02:43.02] నీ కళ్ళు చూసాక నా ఒళ్ళు పుట్టాయి ఆకల్లు తీర్చే వెళ్ళు
[02:52.08] నూరేళ్ళూ రాకుండా ఎక్కిళ్ళు తీర్చాలి దాహాలే నీ సంకెళ్ళూ
[02:57.03] సగమవనా...
[03:04.08] నీ సుఖమవనా...
[03:09.45]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings