Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gentle Man

👤 Ranjith, Chorus 🎼 Kandireega (2011) ⏱️ 3:17
🎵 2663 characters
⏱️ 3:17 duration
🆔 ID: 10788967

📜 Lyrics

Gentleman అంటారే పది మందికి help-ey చేస్తె
దండేసి పొగిడెయ్రా నువ్ freeగా అన్ని ఇస్తే
కాళ్ళ మీదె పడి పోరా జాలి గాని చూపిస్తె
నువ్ tempt అయిపోతె నీ బ్రతుకు bus-stand-u రోయ్

(ఎందుకలగా ఎందుకలగా)
నువ్ bend అయ్యావో తేడ తెడా
(ఇప్పుడెలగా ఇప్పుడెలగా)
నాలా బతికెయ్ యెడా పెడా
(అలగలగా అలగలగా)
ఈ trend-uకు నేనే దడా దడా

Gentleman అంటారే పది మందికి help-ey చేస్తె

ఆడాళ్ళకే ఉంటాది craze-u
కాబట్టి రా అంతంత pose-u
Love you అంటె లగెత్తుకొచ్చి
పడిపోరె ఏ రోజు
ప్రేమించవె ఓ సారి అంటూ
పదే పదే తిరిగితె చుట్టు
Sorry అంటె suddenగా నువ్వె అయిపోవా patient-u
నువు దగ్గర అవ్వలనుకుంటె ఆళ్లు దూరం పెడతారె
ఎహె neglect చేస్తె magnet లా పరిగెత్తుకు వస్తారే
ఈ అమ్మైలంతా reverse gear ఏ రోయ్

చెప్పిందల్ల వినొద్దు boss-u
తోచిందేదో చేసెయ్యి boss-u
ఒక్కొక్కడు ఒక్కొక్క లాగ ఇస్తారు lectures-u
మొఖలలో దాచెసుకోకా
వాడాలిరా మెదడును బాగా
ప్రతీ క్షణం పక్కోడి సలహ వింటావ గతి లేకా
ఎవడెవడో చెప్పేదినకండ్రా అని మొత్తుకు చెబుతుంటే
గొర్రెల్ల నా మాటింటుంటె అది నా తప్పెం కాదే
ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రోయ్

(ఎందుకలగా ఎందుకలగా)
నువ్ మళ్లి మొదటికి రావద్దు రా
(ఇప్పుడెలగా ఇప్పుడెలగా)
పనికొచ్చె పనులే చూస్కోండి రా
(అలగలగా అలగలగా)
మళ్లడిగారంటె తంతాను రా

⏱️ Synced Lyrics

[00:12.56] Gentleman అంటారే పది మందికి help-ey చేస్తె
[00:17.53] దండేసి పొగిడెయ్రా నువ్ freeగా అన్ని ఇస్తే
[00:21.64] కాళ్ళ మీదె పడి పోరా జాలి గాని చూపిస్తె
[00:26.24] నువ్ tempt అయిపోతె నీ బ్రతుకు bus-stand-u రోయ్
[00:30.12] (ఎందుకలగా ఎందుకలగా)
[00:32.07] నువ్ bend అయ్యావో తేడ తెడా
[00:34.69] (ఇప్పుడెలగా ఇప్పుడెలగా)
[00:36.51] నాలా బతికెయ్ యెడా పెడా
[00:39.04] (అలగలగా అలగలగా)
[00:41.21] ఈ trend-uకు నేనే దడా దడా
[00:44.39]
[00:52.68] Gentleman అంటారే పది మందికి help-ey చేస్తె
[01:10.89]
[01:19.16] ఆడాళ్ళకే ఉంటాది craze-u
[01:21.77] కాబట్టి రా అంతంత pose-u
[01:23.67] Love you అంటె లగెత్తుకొచ్చి
[01:26.23] పడిపోరె ఏ రోజు
[01:28.50] ప్రేమించవె ఓ సారి అంటూ
[01:30.83] పదే పదే తిరిగితె చుట్టు
[01:33.00] Sorry అంటె suddenగా నువ్వె అయిపోవా patient-u
[01:36.92] నువు దగ్గర అవ్వలనుకుంటె ఆళ్లు దూరం పెడతారె
[01:41.13] ఎహె neglect చేస్తె magnet లా పరిగెత్తుకు వస్తారే
[01:45.64] ఈ అమ్మైలంతా reverse gear ఏ రోయ్
[01:49.98]
[02:17.35] చెప్పిందల్ల వినొద్దు boss-u
[02:19.52] తోచిందేదో చేసెయ్యి boss-u
[02:21.77] ఒక్కొక్కడు ఒక్కొక్క లాగ ఇస్తారు lectures-u
[02:26.28] మొఖలలో దాచెసుకోకా
[02:28.26] వాడాలిరా మెదడును బాగా
[02:30.59] ప్రతీ క్షణం పక్కోడి సలహ వింటావ గతి లేకా
[02:34.57] ఎవడెవడో చెప్పేదినకండ్రా అని మొత్తుకు చెబుతుంటే
[02:39.16] గొర్రెల్ల నా మాటింటుంటె అది నా తప్పెం కాదే
[02:43.78] ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రోయ్
[02:47.94] (ఎందుకలగా ఎందుకలగా)
[02:49.83] నువ్ మళ్లి మొదటికి రావద్దు రా
[02:52.63] (ఇప్పుడెలగా ఇప్పుడెలగా)
[02:54.38] పనికొచ్చె పనులే చూస్కోండి రా
[02:57.27] (అలగలగా అలగలగా)
[02:58.75] మళ్లడిగారంటె తంతాను రా
[03:01.67]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings