Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Priya Priya

👤 Venu, Sumangaly 🎼 Kalsukovalani (2002) ⏱️ 2:39
🎵 1004 characters
⏱️ 2:39 duration
🆔 ID: 10789943

📜 Lyrics

ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది

కన్నీళ్ళలో ఎలా ఈదను నువే చెప్పు ఎదురవని నా తీరమా
నిట్టూర్పుతో ఎలా వేగను నిజం కాని నా స్వప్నమా హా
ఎలా దాటాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని
క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా
ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది

⏱️ Synced Lyrics

[00:26.58] ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది
[00:35.07] దహించు ఏకాంతమే సహించలేనన్నది
[00:43.79] యుగాల ఈ దూరమే భరించలేనన్నది
[00:52.11] విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది
[01:00.71]
[01:20.80] కన్నీళ్ళలో ఎలా ఈదను నువే చెప్పు ఎదురవని నా తీరమా
[01:28.82] నిట్టూర్పుతో ఎలా వేగను నిజం కాని నా స్వప్నమా హా
[01:37.39] ఎలా దాటాలి ఈ ఎడారిని
[01:45.86] ఎలా చేరాలి నా ఉగాదిని
[01:54.32] క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా
[02:02.83] ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది
[02:10.44]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings