Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ko Ante Kokilamma

👤 S.P. Balasubrahmanyam 🎼 Thoorpu Velle Railu ⏱️ 3:24
🎵 2890 characters
⏱️ 3:24 duration
🆔 ID: 10841344

📜 Lyrics

కో అంటే కోయిలమ్మ కోకో . కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో .కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే .చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే .పండింది కోసుకో ...కోసుకో. కో... కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో . కో అంటె కోడిపుంజు కొక్కరకో

కోటేరు పట్టినోడుకో... పూటకొడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడికో... సేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదు ఒకడికి... తిన్నది అరగదు ఒకడికి .ఆశచావదొకడిక
ి... ఆకలాడదొకడికి!

కోసుకో. కో... కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో . కో అంటె కోడిపుంజు కొక్కరకో

మేడిపండు మేలిమెందుకో... పొట్ట ఇప్పి గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో... పాములొస్తే కర్రపట్టుకో... కో.
కో. అంటే మేలుకో...
కో. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
ఏవైన వేదాలు చెపుతా రాసుకో. రాసుకో... కో... కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో

తుర్పు ఇంటి ఆంకాళమ్మ కో... కో ... పడమటింటి పోలేరమ్మ కొకో.కొక్కో
దక్షిణాన గంగానమ్మ కో. కో . ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా పంట
చేను కాపలాకు నేను ఎందుకో . కో... కాసుకో!

కో అంటే కోయిలమ్మ కోకో .కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే .చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే .పండింది కోసుకో ...కోసుకో. కో... కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో . కో అంటె కోడిపుంజు కొక్కరకో

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings