Jai Sri Shirdi
🎵 1989 characters
⏱️ 3:12 duration
🆔 ID: 10879083
📜 Lyrics
జై శ్రీ షిరిడీ నాథా సాయి దేవా ప్రభో
శ్రీమన్మహా దేవ దేవేశ శిరిడీశ సాయిశ
వాగీశ లోగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమాం పాహిమాం
బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామిప్య సాయుజ్య
సామ్రాజ్య సందాయకా వేదవేదాంగ సర్వార్ధ వాక్యార్ధ
సంభావన దూర్య దేహియమాన ప్రతాప
చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప
సాయి దేవా పాహిమాం పాహిమాం
దీనాలి దీనార్తి రోగార్తి విచ్చేధనా భవ్య దివ్యఔషద ప్రభావ
అచింత్య స్వరూపా ఆనంద సందాయక బహుజన్మ ప్రారబ్ద బాధా వినిర్ముక్త సాద్గుణ్య
శ్రీ షిరిడి బాబా ప్రభో పాహిమాం పాహిమాం
దేవాది దేవా సమస్తంబు కల్పింప పాలింప దూలింపగా
పెక్కు దివ్యవతారంబు లంబొందు నీ పాద పంకేరు హాధ్యాన పారీర
సుస్వాంతులై ఎప్పు భక్తాళి నిన్ బ్రోవవే
దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాసా
శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే నమః
సాహిత్యం: ఆత్రేయ

⏱️ Synced Lyrics
[01:07.13] జై శ్రీ షిరిడీ నాథా సాయి దేవా ప్రభో
[01:17.77] శ్రీమన్మహా దేవ దేవేశ శిరిడీశ సాయిశ
[01:21.87] వాగీశ లోగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమాం పాహిమాం
[01:34.44] బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామిప్య సాయుజ్య
[01:39.77] సామ్రాజ్య సందాయకా వేదవేదాంగ సర్వార్ధ వాక్యార్ధ
[01:44.22] సంభావన దూర్య దేహియమాన ప్రతాప
[01:47.57] చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప
[01:53.98] సాయి దేవా పాహిమాం పాహిమాం
[02:04.86] దీనాలి దీనార్తి రోగార్తి విచ్చేధనా భవ్య దివ్యఔషద ప్రభావ
[02:10.55] అచింత్య స్వరూపా ఆనంద సందాయక బహుజన్మ ప్రారబ్ద బాధా వినిర్ముక్త సాద్గుణ్య
[02:17.84] శ్రీ షిరిడి బాబా ప్రభో పాహిమాం పాహిమాం
[02:33.35] దేవాది దేవా సమస్తంబు కల్పింప పాలింప దూలింపగా
[02:38.00] పెక్కు దివ్యవతారంబు లంబొందు నీ పాద పంకేరు హాధ్యాన పారీర
[02:41.89] సుస్వాంతులై ఎప్పు భక్తాళి నిన్ బ్రోవవే
[02:48.45] దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాసా
[02:54.49] శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే నమః
[03:00.94] సాహిత్యం: ఆత్రేయ
[03:01.99]