Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mandu Baabulam

👤 Kota Srinivas Rao & Chorus 🎼 Gabbar Singh ⏱️ 1:33
🎵 1412 characters
⏱️ 1:33 duration
🆔 ID: 10887667

📜 Lyrics

మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం

ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం
అరే కల్లు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్
మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం
తాగుబోతంటే ఎందుకంత చులకన
తాగి వాగేది పచ్చి నిజం గనకన
ఎహే మందేస్తత ముందు వెనక లేదనా
ఈ మందు లేని సర్కారే బందనా
ఏ తాగుడేలా స్వర్గానికి నిచ్చెన
ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా

(మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం)

(అరేయ్ కల్లు తాగి గంతేస్తాం
సారా తాగి చిందేస్తం
మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం)

⏱️ Synced Lyrics

[00:00.04] మందు బాబులం మేము మందు బాబులం
[00:05.28] మందు కొడితే మాకు మేమే మహారాజులం
[00:11.36]
[00:27.75] ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం
[00:30.62] మందు కొడితే మాకు మేమే మహారాజులం
[00:36.38] అరే కల్లు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్
[00:39.42] మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం
[00:44.32] తాగుబోతంటే ఎందుకంత చులకన
[00:47.25] తాగి వాగేది పచ్చి నిజం గనకన
[00:50.36] ఎహే మందేస్తత ముందు వెనక లేదనా
[00:53.37] ఈ మందు లేని సర్కారే బందనా
[00:56.10] ఏ తాగుడేలా స్వర్గానికి నిచ్చెన
[00:58.99] ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా
[01:03.22] (మందు బాబులం మేము మందు బాబులం
[01:06.12] మందు కొడితే మాకు మేమే మహారాజులం)
[01:09.01]
[01:14.39] (అరేయ్ కల్లు తాగి గంతేస్తాం
[01:15.98] సారా తాగి చిందేస్తం
[01:17.01] మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం)
[01:32.40]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings