Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Idhe Naa Modhati Prema Leka

👤 S. P. Balasubrahmanyam 🎼 Swapna ⏱️ 5:02
🎵 2250 characters
⏱️ 5:02 duration
🆔 ID: 10920177

📜 Lyrics

ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
తెలుపుటకు బాష చేతకాక
ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
తెలుపుటకు బాష చేతకాక

మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పూవనీ పిలావలంటే ఆ సొగసు ఒక్క దినం
ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు
ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు
తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
ప్రేమా ప్రేమా ప్రేమా
ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
తెలుపుటకు బాష చేతకాక

తారవని అందామంటే నింగిలో మెరిసేవు
ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు
ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో
ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో
తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
ప్రేమా ప్రేమా ప్రేమా
ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
తెలుపుటకు బాష చేతకాక

⏱️ Synced Lyrics

[00:47.34] ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
[00:55.29] ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
[01:03.39] తెలుపుటకు బాష చేతకాక
[01:07.95] ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
[01:15.54] ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
[01:23.51] తెలుపుటకు బాష చేతకాక
[02:14.73] మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
[02:22.56] పూవనీ పిలావలంటే ఆ సొగసు ఒక్క దినం
[02:30.15] ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు
[02:37.75] ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు
[02:45.40] తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
[02:52.36] ప్రేమా ప్రేమా ప్రేమా
[02:59.90] ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
[03:07.99] ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
[03:15.66] తెలుపుటకు బాష చేతకాక
[03:52.38] తారవని అందామంటే నింగిలో మెరిసేవు
[04:00.07] ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు
[04:07.82] ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో
[04:15.62] ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో
[04:23.07] తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
[04:30.26] ప్రేమా ప్రేమా ప్రేమా
[04:37.44] ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక
[04:45.36] ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు బాష చేతకాక
[04:53.21] తెలుపుటకు బాష చేతకాక
[04:56.76]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings