Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Feel Of Buddy - I Just Want to Know (From "Buddy")

👤 Sai Hemanth, Hiphop Tamizha, Airaa Udupi 🎼 Feel Of Buddy - I Just Want to Know (From "Buddy") ⏱️ 3:27
🎵 2132 characters
⏱️ 3:27 duration
🆔 ID: 10938134

📜 Lyrics

చూసాలే చూసాలే చూసాలే
నీలో నా కలనే
దాచాలే దాచాలే దాచాలే
నాలో ఆ కలనే

చూసాలే చూసాలే చూసాలే
నీలో నా కలనే
దాచాలే దాచాలే దాచాలే
నాలో ఆ కలనే
నా కళ్లల్లో ఇలా నీరై కురిపించని
నా పెదవుల్లో నవ్వై మురిపించని
నీ మాటల్లో అలా నిజమై వినిపించని
నీ గుండె చటులో ప్రేమే కనిపించని
I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కలలా
మనమే మిగిలామే
గడిచిన ఈ కాలం
నడిచిన ఈ దూరం
కలిగిన సంతోషం మరువనే
లేన్ అసలే
పలకని నా మౌనం
తెలుపని నా భావం
మనసులో ఆరాటం వినవే వినవాయే
నాలో ఉన్న నీ గుర్తులని
విడదెగని ముడులవనీ
ఒకటవని మన జతనీ
ఋజువవనీ నిజమవనీ

Hey I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కల లా
మనమే మిగిలామే

⏱️ Synced Lyrics

[00:13.43] చూసాలే చూసాలే చూసాలే
[00:17.77] నీలో నా కలనే
[00:20.02] దాచాలే దాచాలే దాచాలే
[00:24.25] నాలో ఆ కలనే
[00:26.38] చూసాలే చూసాలే చూసాలే
[00:30.34] నీలో నా కలనే
[00:32.80] దాచాలే దాచాలే దాచాలే
[00:36.75] నాలో ఆ కలనే
[00:39.39]
[00:51.96] నా కళ్లల్లో ఇలా నీరై కురిపించని
[00:58.02] నా పెదవుల్లో నవ్వై మురిపించని
[01:04.58] నీ మాటల్లో అలా నిజమై వినిపించని
[01:11.27] నీ గుండె చటులో ప్రేమే కనిపించని
[01:16.90] I just wanna know
[01:18.61] ఈ కవితకి భావమున్నదో లేదో
[01:23.11] I just wanna know
[01:25.43] ఈ మరుపుల దారులెందుకో ఏమో
[01:29.79] I just wanna know
[01:31.37] ఈ కవితకి భావమున్నదో లేదో
[01:36.03] I just wanna know
[01:38.13] ఈ మరుపుల దారులెందుకో ఏమో
[01:42.46] వినవా వినవా వినవా నిజమే
[01:45.31] నిజమే కథలా మారిన క్షణమే
[01:48.51] వినవా వినవా కలలా
[01:51.25] మనమే మిగిలామే
[01:54.93]
[02:08.40] గడిచిన ఈ కాలం
[02:11.55] నడిచిన ఈ దూరం
[02:15.03] కలిగిన సంతోషం మరువనే
[02:18.38] లేన్ అసలే
[02:21.12] పలకని నా మౌనం
[02:23.84] తెలుపని నా భావం
[02:27.82] మనసులో ఆరాటం వినవే వినవాయే
[02:32.84] నాలో ఉన్న నీ గుర్తులని
[02:36.02] విడదెగని ముడులవనీ
[02:39.24] ఒకటవని మన జతనీ
[02:42.49] ఋజువవనీ నిజమవనీ
[02:46.11] Hey I just wanna know
[02:48.79] ఈ కవితకి భావమున్నదో లేదో
[02:52.99] I just wanna know
[02:55.05] ఈ మరుపుల దారులెందుకో ఏమో
[02:59.04] వినవా వినవా వినవా నిజమే
[03:02.19] నిజమే కథలా మారిన క్షణమే
[03:05.54] వినవా వినవా కల లా
[03:08.01] మనమే మిగిలామే
[03:11.99]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings