Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Sigalo Avi Virulo

👤 K. J. Yesudas 🎼 Meghasandesam ⏱️ 4:24
🎵 2139 characters
⏱️ 4:24 duration
🆔 ID: 10960812

📜 Lyrics

సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులో

సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో
ఎదుట నా ఎదుట
ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట
ఏవో సోయగాల మాలికలు
మదిలోనా గదిలోనా
మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు
మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు

సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో
జరిగి ఇటు ఒరిగి
పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి
పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన
చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన
చిగురాకు పెదవుల మరిగి
మరళి రాలేవు నా చూపులు
మరీ మరీ ప్రియా ప్రియా
మరళి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో

⏱️ Synced Lyrics

[00:22.32] సిగలో అవి విరులో
[00:26.85] అగరు పొగలో అత్తరులో
[00:31.65] మగువ సిగ్గు దొంతరలో
[00:35.98] మసలే వలపు తొలకరులో
[00:40.15] సిగలో అవి విరులో
[00:44.69] అగరు పొగలో అత్తరులో
[00:48.93] మగువ సిగ్గు దొంతరలో
[00:53.58] మసలే వలపు తొలకరులో
[00:57.73] సిగలో అవి విరులో
[01:02.37]
[01:24.88] ఎదుట నా ఎదుట
[01:29.36] ఏవో సోయగాల మాలికలు
[01:35.73] ఎదుట నా ఎదుట
[01:40.48] ఏవో సోయగాల మాలికలు
[01:46.88] మదిలోనా గదిలోనా
[01:51.35] మదిలోనా గదిలోనా
[01:55.37] మత్తిలిన కొత్త కోరికలు
[02:00.16] నిలువనీవు నా తలపులు
[02:03.85] మరీ మరీ ప్రియా ప్రియా
[02:10.97] నిలువనీవు నా తలపులు
[02:15.22] నీ కనుల ఆ పిలుపులు
[02:19.50] సిగలో అవి విరులో
[02:23.44] అగరు పొగలో అత్తరులో
[02:28.65] మగువ సిగ్గు దొంతరలో
[02:32.85] మసలే వలపు తొలకరులో
[02:37.19] సిగలో అవి విరులో
[02:41.34]
[03:04.13] జరిగి ఇటు ఒరిగి
[03:08.63] పరవశాన ఇటులే కరిగి
[03:12.95] జరిగి ఇటు ఒరిగి
[03:17.10] పరవశాన ఇటులే కరిగి
[03:21.78] చిరునవ్వుల అరవిడిన
[03:25.57] చిగురాకు పెదవుల మరిగి
[03:30.22] చిరునవ్వుల అరవిడిన
[03:33.83] చిగురాకు పెదవుల మరిగి
[03:39.02] మరళి రాలేవు నా చూపులు
[03:43.31] మరీ మరీ ప్రియా ప్రియా
[03:50.29] మరళి రాలేవు నా చూపులు
[03:54.71] మధువుకై మెదలు తుమ్మెదలు
[03:58.73] సిగలో అవి విరులో
[04:03.48] అగరు పొగలో అత్తరులో
[04:07.95] మగువ సిగ్గు దొంతరలో
[04:12.32] మసలే వలపు తొలకరులో
[04:16.52] సిగలో అవి విరులో
[04:20.79]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings