Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Abbanee (From "Jagadekaveerudu Athiloka Sundari")

👤 S. P. Balasubrahmanyam, K. S. Chithra 🎼 90's All Time Telugu Hit Songs ⏱️ 4:53
🎵 3276 characters
⏱️ 4:53 duration
🆔 ID: 10968241

📜 Lyrics

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ

అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ

వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

చిటపట నడుముల ఊపులో
ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసి కసి వయసులో
ఒక ఎద నస పదనిస కలవుగా
కాదంటూనే కలబడు
అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు
తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా
వయసు నిలబడు కౌగిట

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ

అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

అడగక అడిగినదేమిటో
లిపి చిలిపిగా ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో
పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు
అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు
అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా
మనకు ముదిరెను ముచ్చట

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ

అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

⏱️ Synced Lyrics

[00:24.57] అబ్బని తియ్యని దెబ్బ
[00:27.70] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[00:31.88] అమ్మని నున్నని బుగ్గ
[00:34.99] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[00:39.34] అబ్బని తియ్యని దెబ్బ
[00:42.50] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[00:46.52] వయ్యారాల వెల్లువ
[00:49.10] వాటేస్తుంటే వారెవా
[00:54.12] పురుషుల్లోన పుంగవా
[00:57.83] పులకింతొస్తే ఆగవా
[01:01.61] అబ్బని తియ్యని దెబ్బ
[01:05.14] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[01:09.15] అమ్మని నున్నని బుగ్గ
[01:12.11] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[01:42.42] చిటపట నడుముల ఊపులో
[01:45.73] ఒక ఇరుసున వరసలు కలవగా
[01:50.06] ముసిరిన కసి కసి వయసులో
[01:53.23] ఒక ఎద నస పదనిస కలవుగా
[01:57.46] కాదంటూనే కలబడు
[02:00.81] అది లేదంటూనే ముడిపడు
[02:04.10] ఏమంటున్నా మదనుడు
[02:08.36] తెగ ప్రేమించాక వదలడు
[02:12.29] చూస్తా సొగసు కోస్తా
[02:15.60] వయసు నిలబడు కౌగిట
[02:18.06] అబ్బని తియ్యని దెబ్బ
[02:21.25] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[02:25.34] అమ్మని నున్నని బుగ్గ
[02:28.54] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[02:32.94] పురుషుల్లోన పుంగవా
[02:36.78] పులకింతొస్తే ఆగవా
[02:40.55] వయ్యారాల వెల్లువ
[02:44.01] వాటేస్తుంటే వారెవా
[02:47.88] అబ్బని తియ్యని దెబ్బ
[02:51.13] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[02:55.33] అమ్మని నున్నని బుగ్గ
[02:58.84] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[03:32.57] అడగక అడిగినదేమిటో
[03:35.77] లిపి చిలిపిగా ముదిరిన కవితగా
[03:39.80] అది విని అదిమిన షోకులో
[03:43.28] పురి విడిచిన నెమలికి సవతిగా
[03:47.43] నిన్నే నావి పెదవులు
[03:50.72] అవి నేడైనాయి మధువులు
[03:54.78] రెండున్నాయి తనువులు
[03:58.39] అవి రేపవ్వాలి మనువులు
[04:02.30] వస్తా వలచి వస్తా
[04:05.41] మనకు ముదిరెను ముచ్చట
[04:07.86] అబ్బని తియ్యని దెబ్బ
[04:11.23] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[04:15.17] అమ్మని నున్నని బుగ్గ
[04:18.82] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[04:22.95] పురుషుల్లోన పుంగవా
[04:26.55] పులకింతొస్తే ఆగవా
[04:30.18] వయ్యారాల వెల్లువ
[04:34.27] వాటేస్తుంటే వారెవా
[04:37.66] అబ్బని తియ్యని దెబ్బ
[04:40.88] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[04:45.07] అమ్మని నున్నని బుగ్గ
[04:48.72] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[04:53.21]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings