Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

O Vennela - Version 2

👤 Unnikrishnan 🎼 Prema Desam (Original Motion Picture Soundtrack) ⏱️ 4:54
🎵 2084 characters
⏱️ 4:54 duration
🆔 ID: 10982496

📜 Lyrics

ఓ వెన్నెలా తెలిపెదేల ఓ నేస్తమా నిలిచేదెలా
కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట
కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట
ఓ వెన్నెలా తెలిపేదేల

జడివాన నింగిని తడి చెయున గందాలు పూవుని విడిపోవున
నన్నదిగీ ప్రేమ ఏద చేరిన వలదన్న యధను విదిపోవున
మరిచాను అన్న మరిచేదెల మరిచక నేను బ్రతికేది ఎలా
ఓ వెన్నెలా తెలిపేదేల

వలపించు హృదయం ఒకటే కదా ఏడమైతే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే కలనైనా కూడ నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోధులే ఏనాటికైనా నిను చేరులే
ఓ వెన్నెలా తెలిపేదేల ఓ నేస్తమా నిలిచేదెల
కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట
కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట

⏱️ Synced Lyrics

[00:07.14] ఓ వెన్నెలా తెలిపెదేల ఓ నేస్తమా నిలిచేదెలా
[00:34.48] కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
[00:45.14] నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట
[00:56.21] కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
[01:07.37] నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట
[01:18.22] ఓ వెన్నెలా తెలిపేదేల
[01:56.62] జడివాన నింగిని తడి చెయున గందాలు పూవుని విడిపోవున
[02:07.54] నన్నదిగీ ప్రేమ ఏద చేరిన వలదన్న యధను విదిపోవున
[02:18.66] మరిచాను అన్న మరిచేదెల మరిచక నేను బ్రతికేది ఎలా
[02:29.67] ఓ వెన్నెలా తెలిపేదేల
[02:57.79] వలపించు హృదయం ఒకటే కదా ఏడమైతే బ్రతుకు బరువే కదా
[03:08.08] నిలిపాను ప్రాణం నీకోసమే కలనైనా కూడ నీ ధ్యానమే
[03:19.02] మదిలోని ప్రేమ చనిపోధులే ఏనాటికైనా నిను చేరులే
[03:29.92] ఓ వెన్నెలా తెలిపేదేల ఓ నేస్తమా నిలిచేదెల
[03:57.78] కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
[04:08.48] నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట
[04:19.60] కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
[04:31.10] నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట
[04:40.66]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings