Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jo Achuthananda

👤 Satyadev, Vedavathi Prabhakar 🎼 Jo Jo Mukunda - 1 ⏱️ 6:44
🎵 1874 characters
⏱️ 6:44 duration
🆔 ID: 11016824

📜 Lyrics

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా జోజో జోజో
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా జోజో జోజో

నందునింటను చేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవ చేయంగా
నందముగ వారిండ్లనాడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునులకు అభయమిచ్చిచ్చావు
మేలుగా వసుదేవుకుదయించినావు
బాలుడై ఉండి గోపాలుడైనావు జోజో జోజో

అంగజుని కన్న మాయన్న ఇటు రారా
బంగారు గిన్నెలో పాలుపోసేరా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిటానాడరా మోహనాకారా జోజో జోజో

అంగుగా తాళ్ళపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పె నీ జోల
సంగతిగ సకల సంపదల ఈవేళ
మంగళము తిరుపట్ల మంగళము తిరుపట్ల
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా జోజో జోజో జోజో

⏱️ Synced Lyrics

[00:31.32] జో అచ్యుతానంద జోజో ముకుందా
[00:40.77] రావె పరమానంద రామ గోవిందా జోజో జోజో
[00:57.76] జో అచ్యుతానంద జోజో ముకుందా
[01:06.94] రావె పరమానంద రామ గోవిందా జోజో జోజో
[01:24.09]
[01:53.37] నందునింటను చేరి నయముమీరంగా
[02:01.01] చంద్రవదనలు నీకు సేవ చేయంగా
[02:08.76] నందముగ వారిండ్లనాడుచుండంగా
[02:18.19] మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
[02:34.73]
[03:04.16] పాలవారాశిలో పవళించినావు
[03:11.75] బాలుగా మునులకు అభయమిచ్చిచ్చావు
[03:19.33] మేలుగా వసుదేవుకుదయించినావు
[03:29.14] బాలుడై ఉండి గోపాలుడైనావు జోజో జోజో
[03:45.32]
[04:14.20] అంగజుని కన్న మాయన్న ఇటు రారా
[04:21.89] బంగారు గిన్నెలో పాలుపోసేరా
[04:29.45] దొంగ నీవని సతులు పొంగుచున్నారా
[04:38.69] ముంగిటానాడరా మోహనాకారా జోజో జోజో
[04:54.82]
[05:24.43] అంగుగా తాళ్ళపాకనయ్య చాలా
[05:31.48] శృంగార రచనగా చెప్పె నీ జోల
[05:38.81] సంగతిగ సకల సంపదల ఈవేళ
[05:48.56] మంగళము తిరుపట్ల మంగళము తిరుపట్ల
[05:55.56] మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో
[06:11.96] జో అచ్యుతానంద జోజో ముకుందా
[06:21.02] రావె పరమానంద రామ గోవిందా జోజో జోజో జోజో
[06:39.95]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings