Manmadhude
🎵 3338 characters
⏱️ 4:34 duration
🆔 ID: 11145459
📜 Lyrics
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి
ఈ కొమ్మని ఏలుకొమ్మని
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని
దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో
എരുവ്
ఓహో! ఇది తీపి మీ భాషలో
മധുരം
మరి చేదు చేదు చేదు చేదు
കയ്പ്പു
ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు
ఏడో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
രുചികളാറിണ്ടു ഞാൻകണ്ടു ഇന്നലെ വരയിൽ... ഇന്നലെ വരയിൽ
ഏഴാം രുചിയും ഉണ്ടെന്നഅറിഞ്ഞു... నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ഇന്നുമുതൽ నువ్వే దిక్కు എൻലോകത്തിൽ
ഹേ... മനസിലായോ
నీ పలుకులే కీరవాణి
నా పెదవితో తాళమెయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజీల చిలిపితన్నాని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పెదాలనేమంటారు
ചുണ്ടു
నడుముని
എൻ ഇടുപ്പ്
నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
ఆశ దోశ അമ്മുമെന്റെ മീശ
ఏయ్ చెప్పమంటుంటే
చెప్పనా
రెండో మూడో కావాలమ్మ భూతద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్దీ కావాలంట జలపాతాలు
పెరిగేకొద్దీ తీర్చాలంటే నీ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లలో నిన్ను చేరనీ
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజీల దుడుకుతన్నాని

⏱️ Synced Lyrics
[00:16.27] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
[00:21.22] యాభై కేజీల మందారాన్ని
[00:25.81] అయిదున్నర అడుగుల బంగారాన్ని
[00:30.41] పలికింది ఆకాశవాణి
[00:34.84] ఈ కొమ్మని ఏలుకొమ్మని
[00:40.15]
[00:44.97] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
[00:49.52] యాభై కేజీల మందారాన్ని
[00:53.82] అయిదున్నర అడుగుల బంగారాన్ని
[00:57.95]
[01:18.54] దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో
[01:22.81] എരുവ്
[01:24.08] ఓహో! ఇది తీపి మీ భాషలో
[01:28.43] മധുരം
[01:30.63] మరి చేదు చేదు చేదు చేదు
[01:32.63] കയ്പ്പു
[01:36.28] ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు
[01:40.85] ఏడో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
[01:45.79] രുചികളാറിണ്ടു ഞാൻകണ്ടു ഇന്നലെ വരയിൽ... ഇന്നലെ വരയിൽ
[01:50.44] ഏഴാം രുചിയും ഉണ്ടെന്നഅറിഞ്ഞു... నీ ప్రేమతో
[01:55.29] నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
[01:59.77] ഇന്നുമുതൽ నువ్వే దిక్కు എൻലോകത്തിൽ
[02:04.88] ഹേ... മനസിലായോ
[02:06.88] నీ పలుకులే కీరవాణి
[02:11.10] నా పెదవితో తాళమెయ్యనీ
[02:21.03] మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
[02:25.97] అరవై కేజీల చిలిపితన్నాని
[02:30.46] అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
[02:34.95]
[03:03.56] పెదాలనేమంటారు
[03:04.62] ചുണ്ടു
[03:05.94] నడుముని
[03:07.12] എൻ ഇടുപ്പ്
[03:08.27] నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
[03:12.11] ఆశ దోశ അമ്മുമെന്റെ മീശ
[03:13.95] ఏయ్ చెప్పమంటుంటే
[03:15.49] చెప్పనా
[03:17.43] రెండో మూడో కావాలమ్మ భూతద్దాలు
[03:22.09] ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
[03:26.75] వందలకొద్దీ కావాలంట జలపాతాలు
[03:31.66] పెరిగేకొద్దీ తీర్చాలంటే నీ వేడిని
[03:36.21] లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
[03:40.98] మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు
[03:48.17] విన్నాను నీ హృదయవాణి
[03:52.50] వెన్నెల్లలో నిన్ను చేరనీ
[03:57.41] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
[04:02.30] అరవై కేజీల దుడుకుతన్నాని
[04:06.63] అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
[04:11.49] పలికింది ఆకాశవాణి
[04:15.86] ఈ కొమ్మని ఏలుకొమ్మని
[04:22.62]