Mara O Mara
🎵 1461 characters
⏱️ 3:04 duration
🆔 ID: 11160281
📜 Lyrics
मारा ओ मारा आँखों से मारा
వుప్పొంగే laavaలా నిన్నే చెరా రా
ఇచ్చెదిస్తారా నాచ్చెదిస్తారా
పూవుల్లో తేనిగై తయారై రా
ओ मेरी दिलरुबा मेरी गुमशुदा
इस दिल का होगा क्या
కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
నీలాంటి అందం కోడై గోడెక్కిందో
కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
నీలాంటి అందం కోడై గోడెక్కిందో
ఇవ్వాలె ఇవ్వాలె ఇవ్వాలె ఇదెంటిలాగా
ఇలా నువ్విలా రేచ్చావే నాజూకుటీగా
నిషా కళ్ళ మైకం లో ఏటో తప్పిపోయావే
సరేలే సరేలే సరేలే అనేంతలోగా
నన్నే నీపైకే లాగేవే
అందమైన సంద్రమైన అంతుదొరికే వీలేనా
పైన పైన ఆగిపోతే హాయి తెలిసేనా
ओ मेरी दिलरुबा मेरी गुमशुदा
इस दिल का होगा क्या
వుప్పొంగే laavaలా నిన్నే చెరా రా
ఇచ్చెదిస్తారా నాచ్చెదిస్తారా
పూవుల్లో తేనిగై తయారై రా
ओ मेरी दिलरुबा मेरी गुमशुदा
इस दिल का होगा क्या
కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
నీలాంటి అందం కోడై గోడెక్కిందో
కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
నీలాంటి అందం కోడై గోడెక్కిందో
ఇవ్వాలె ఇవ్వాలె ఇవ్వాలె ఇదెంటిలాగా
ఇలా నువ్విలా రేచ్చావే నాజూకుటీగా
నిషా కళ్ళ మైకం లో ఏటో తప్పిపోయావే
సరేలే సరేలే సరేలే అనేంతలోగా
నన్నే నీపైకే లాగేవే
అందమైన సంద్రమైన అంతుదొరికే వీలేనా
పైన పైన ఆగిపోతే హాయి తెలిసేనా
ओ मेरी दिलरुबा मेरी गुमशुदा
इस दिल का होगा क्या
⏱️ Synced Lyrics
[00:26.45] मारा ओ मारा आँखों से मारा
[00:31.18] వుప్పొంగే laavaలా నిన్నే చెరా రా
[00:35.96] ఇచ్చెదిస్తారా నాచ్చెదిస్తారా
[00:40.74] పూవుల్లో తేనిగై తయారై రా
[00:48.23] ओ मेरी दिलरुबा मेरी गुमशुदा
[00:58.09] इस दिल का होगा क्या
[01:36.36] కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
[01:41.15] నీలాంటి అందం కోడై గోడెక్కిందో
[01:45.88] కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
[01:50.62] నీలాంటి అందం కోడై గోడెక్కిందో
[02:02.51] ఇవ్వాలె ఇవ్వాలె ఇవ్వాలె ఇదెంటిలాగా
[02:05.02] ఇలా నువ్విలా రేచ్చావే నాజూకుటీగా
[02:07.34] నిషా కళ్ళ మైకం లో ఏటో తప్పిపోయావే
[02:11.87] సరేలే సరేలే సరేలే అనేంతలోగా
[02:14.43] నన్నే నీపైకే లాగేవే
[02:16.93] అందమైన సంద్రమైన అంతుదొరికే వీలేనా
[02:21.64] పైన పైన ఆగిపోతే హాయి తెలిసేనా
[02:29.31] ओ मेरी दिलरुबा मेरी गुमशुदा
[02:38.98] इस दिल का होगा क्या
[03:03.52]