Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vaddu Anavaddu (From "Perfume")

👤 Indravathi Chauhan 🎼 Vaddu Anavaddu (from "perfume") - Single ⏱️ 2:41
🎵 1572 characters
⏱️ 2:41 duration
🆔 ID: 11208795

📜 Lyrics

నువ్వు చూసిన లోకం కాదు
ఇంకో లోకం ఉంది
నువ్వు పొందిన మైకం కాదు
ఇంకో మైకం ఉంది
నువ్వు చేరిన స్వర్గం కాదు
ఇంకో స్వర్గం ఉంది
నువ్వు చేరిన స్వర్గం కాదు
ఇంకో స్వర్గం ఉంది
చూపిస్తా రా
వద్దు అనవద్దు వద్దు అనవద్దు
వద్దు అనవద్దు వద్దు అనవద్దు
ఈ అమృత ఘడియను అస్సలే వదలొద్దు

అందమంత అందుకో కాంక్షగా ఆకాంక్షగా
ప్రాయమంత పిండుకో పూర్తిగా సంపూర్తిగా
తనివి నువ్వు తీర్చుకో
తనివి నువ్వు తీర్చుకో తృప్తిగా సంతృప్తిగా
నా తనువంతా అగరొత్తులుగా
ఈ తరుణం లో వెలిగించితిరా
నీ అనువణువూ ఒక నాసికగా
ఆ పరిమళమే పీల్చేసెయ్ రా

వద్దు అనవద్దు వద్దు అనవద్దు
అసలొద్దు అనవద్దు
అసలొద్దు అనవద్దు
ఒక ఘడియని అస్సలే వదలొద్దు

⏱️ Synced Lyrics

[00:13.13] నువ్వు చూసిన లోకం కాదు
[00:16.33] ఇంకో లోకం ఉంది
[00:19.24] నువ్వు పొందిన మైకం కాదు
[00:21.91] ఇంకో మైకం ఉంది
[00:25.11] నువ్వు చేరిన స్వర్గం కాదు
[00:28.12] ఇంకో స్వర్గం ఉంది
[00:31.03] నువ్వు చేరిన స్వర్గం కాదు
[00:34.04] ఇంకో స్వర్గం ఉంది
[00:37.59] చూపిస్తా రా
[00:39.49] వద్దు అనవద్దు వద్దు అనవద్దు
[00:50.77] వద్దు అనవద్దు వద్దు అనవద్దు
[00:58.06] ఈ అమృత ఘడియను అస్సలే వదలొద్దు
[01:04.72]
[01:28.70] అందమంత అందుకో కాంక్షగా ఆకాంక్షగా
[01:34.63] ప్రాయమంత పిండుకో పూర్తిగా సంపూర్తిగా
[01:40.65] తనివి నువ్వు తీర్చుకో
[01:46.46] తనివి నువ్వు తీర్చుకో తృప్తిగా సంతృప్తిగా
[01:52.10] నా తనువంతా అగరొత్తులుగా
[01:55.28] ఈ తరుణం లో వెలిగించితిరా
[01:57.91] నీ అనువణువూ ఒక నాసికగా
[02:01.19] ఆ పరిమళమే పీల్చేసెయ్ రా
[02:07.66] వద్దు అనవద్దు వద్దు అనవద్దు
[02:18.24] అసలొద్దు అనవద్దు
[02:21.99] అసలొద్దు అనవద్దు
[02:25.20] ఒక ఘడియని అస్సలే వదలొద్దు
[02:32.14]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings