Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Daredumdadum

👤 Mickey J Mayor & Sai Shivani 🎼 Mukunda ⏱️ 3:55
🎵 3577 characters
⏱️ 3:55 duration
🆔 ID: 11218609

📜 Lyrics

(దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్)

యుగాలెన్ని రానీ పోనీ
ముగింపంటు లేనేలేనీ
కథే మనం కాదా అననీ
సమీపాన వున్నాగానీ
కదల్లేని ఈ దూరాన్నీ
మరో అడుగు ముందుకు రానీ

నిను నను జత కలిపితె గాని
తన పని పూర్తవదనుకోని
మన వెనుకనె తరుముతు రానీ
ఈ క్షణాన్నీ

గడిచిన ప్రతి జన్మ రుణాన్ని
మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేనని
మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని

(దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్)

ప్రతి మలుపు దారి చూపద గంగా సాగర సంగమానికి
ప్రతి చినుకు వంతెనేయద నింగీ నేలని కలపడానికి
ఏ కాలం ఆపిందీ
ఆ కలయికనీ
ప్రణయమెపుడు అడిగిందీ
ఎటు ఉంది తొలకరి రమ్మనీ
ఎపుడెదురవుతుంది తానని

(దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్)

ఏ స్వప్నం తనకి సొంతమో చూపించాలా కంటి పాపకి
ఏ స్నేహం తనకి చైత్రమో వివరించాలా పూల తోటకీ
వేరెవరో చెప్పాలా
తన మనసిదనీ
కాని ఎవరినడగాలి తానేవ్వరి గుండెల గూటిలో
ఊపిరిగా కొలువుండాలని

(దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్)

⏱️ Synced Lyrics

[00:00.14] (దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[00:03.22] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[00:05.77] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[00:08.92] దరె దమ్ దరె దమ్ దమ్
[00:11.54] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[00:14.12] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[00:16.94] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[00:19.72] దరె దమ్ దరె దమ్ దమ్)
[00:23.44] యుగాలెన్ని రానీ పోనీ
[00:26.29] ముగింపంటు లేనేలేనీ
[00:29.11] కథే మనం కాదా అననీ
[00:34.38] సమీపాన వున్నాగానీ
[00:37.48] కదల్లేని ఈ దూరాన్నీ
[00:40.35] మరో అడుగు ముందుకు రానీ
[00:45.54] నిను నను జత కలిపితె గాని
[00:48.10] తన పని పూర్తవదనుకోని
[00:51.55] మన వెనుకనె తరుముతు రానీ
[00:55.52] ఈ క్షణాన్నీ
[00:56.99] గడిచిన ప్రతి జన్మ రుణాన్ని
[01:00.16] మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేనని
[01:08.42] మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని
[01:14.03] (దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[01:16.65] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[01:19.29] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[01:21.84] దరె దమ్ దరె దమ్ దమ్)
[01:24.42]
[01:46.59] ప్రతి మలుపు దారి చూపద గంగా సాగర సంగమానికి
[01:52.45] ప్రతి చినుకు వంతెనేయద నింగీ నేలని కలపడానికి
[01:58.65] ఏ కాలం ఆపిందీ
[02:03.80] ఆ కలయికనీ
[02:06.60] ప్రణయమెపుడు అడిగిందీ
[02:09.35] ఎటు ఉంది తొలకరి రమ్మనీ
[02:12.74] ఎపుడెదురవుతుంది తానని
[02:15.81] (దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[02:18.43] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[02:21.47] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[02:24.35] దరె దమ్ దరె దమ్ దమ్
[02:26.86] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[02:29.71] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[02:32.26] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[02:35.30] దరె దమ్ దరె దమ్ దమ్)
[02:38.18]
[03:00.20] ఏ స్వప్నం తనకి సొంతమో చూపించాలా కంటి పాపకి
[03:05.96] ఏ స్నేహం తనకి చైత్రమో వివరించాలా పూల తోటకీ
[03:12.18] వేరెవరో చెప్పాలా
[03:17.17] తన మనసిదనీ
[03:20.03] కాని ఎవరినడగాలి తానేవ్వరి గుండెల గూటిలో
[03:26.33] ఊపిరిగా కొలువుండాలని
[03:29.08] (దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[03:31.86] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[03:34.65] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[03:37.46] దరె దమ్ దరె దమ్ దమ్
[03:40.12] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[03:43.16] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[03:46.08] దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
[03:48.56] దరె దమ్ దరె దమ్ దమ్)
[03:53.56]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings