You Are My Honey
🎵 3068 characters
⏱️ 3:42 duration
🆔 ID: 11224850
📜 Lyrics
ఓయాయే... ఓ.యాయే...
దేవుడ. దేవుడ.దేవుడ. దేవుడా... ఓరే దేవుడా...
you are my... you are my honey honey sweety.అందుకే love you అనేసా...
you are my... you are my very very naughty... అందుకే OK అనేసా...
మాష్షల్లా... అరె బాగుందే పిల్లా... ఊల్లాల్లా అరె గుండెల్లో గోలా...
కొత్తగా ఉందే ఇవాళా... ఇవాళా...
దేవ్. దేవ్. దేవుడా.ఓరోరీ దేవుడా... దేవ్. దేవ్.దేవ్. దేవుడా...
Love లో పడితే ఎవడైనాగానీ భూమ్మీదుంటాడా...
రెప్పలు చేసెను తాలియా... యద చప్పుడు ఆడెను దాండియా... వెచ్చని ఊహల సుడిలో నే పడిపోయా...
ఎప్పుడు చూడని దునియా. కళ్ళ ముందుకు కొత్తగ ఆగయా... వయసుకు పట్టిన మేనియా బాగుందయ్యా...
పిల్లా పరేషానే చేస్తాఉంటే అందం మాయా...
నే ఐసా ఐసా అందజ్ గా ice అయిపోయా...
కుచ్.కుచ్. నాకు హోగయ... హోగయా...

Love లో ఉంటే ఎవడైనా గానీ కవిలా అయిపోడా...
You are my... You are my. You are my honey honey sweety... అందుకే Love you అనేసా...
ఓ... ఓ.ఓ.
కంటికి నచ్చిన చిడియా. నా గుండెను గుచ్చిన గుడియా. చెంతకు వచ్చిన చెలియా.హాయ్. Hello. Yaar...
మాటలు చక్కిలి గిలియా. నీ చూపుకి నిద్దుర చల్.గయా.నే నిన్ను దాచిన area నా దిల్లే యార్...
పిల్లా నీ ప్రేమలో నిండా తడిసిపోయా... మనసిచ్చాక మందాకినీ మురిసిపోయా...
కనుకే ఫిదా అయిపోయా... అయిపోయా...

Love లో దిగితే ఎవడైనా ఇంతే... కాదని అంటాడా...