Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Okanaati Maata Kadhu

👤 V. Ramakrishna, P. Susheela 🎼 Kannavaari Kalalu ⏱️ 3:18
🎵 2150 characters
⏱️ 3:18 duration
🆔 ID: 11229709

📜 Lyrics

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
తొలినాటి ప్రేమదీపంకలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో
ఆ పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ
ఆ గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ
కలసిన కౌగిలిలో కాలమే ఆగినదీ
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
ఆహాచల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
ఆ కొంటెగా నిన్నేదో కోరాలనివుంది
ఆ తనువే నీదైతే దాచేదేముంది
వలపులవీణియపై బ్రతుకే మ్రోగిందీ
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

⏱️ Synced Lyrics

[00:03.06] ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
[00:10.42] ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
[00:18.07] తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
[00:26.12] తొలినాటి ప్రేమదీపంకలనైన ఆరిపోదు
[00:33.76] ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
[01:06.30] ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
[01:12.38] ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో
[01:17.53] ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
[01:23.86] ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో
[01:29.16] ఆ పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ
[01:37.51] ఆ గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ
[01:45.29] కలసిన కౌగిలిలో కాలమే ఆగినదీ
[01:54.83] ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
[02:18.52] చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
[02:25.07] మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
[02:30.32] ఆహాచల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
[02:36.33] మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
[02:41.84] ఆ కొంటెగా నిన్నేదో కోరాలనివుంది
[02:49.93] ఆ తనువే నీదైతే దాచేదేముంది
[02:58.39] వలపులవీణియపై బ్రతుకే మ్రోగిందీ
[03:06.79] ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
[03:13.99]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings