Vaanochche Varadochche
🎵 3088 characters
⏱️ 3:25 duration
🆔 ID: 11229859
📜 Lyrics
వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే
నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే
వానొచే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఈడు పొంగే
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే
ఆకాశమంత పందిళ్ళు వేసి భూలోకమంత పీటల్లు వేసి
ఆశమంత పందిళ్ళు వేసి భూలోకమంత పీటల్లు వేసి
కౌగిళ్ళలోనే నా ఈడు చూసి నీ కళ్ళతోనే అ ముళ్ళు వేసి
త్వరపడి మది త్వరపడి నీ జత చేరితే
ఉరవడి నా చెలి ఒడిలో చెలరేగితే
నాలో నీలో తొలి కోరిక చలి తీరక నిను చేరగా తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో

కార్తీకవేళా కన్నుల్లు కలిసే ఏకంతవేళా యెన్నెల్లు కురిసే

నీ చూపులోన సూరీడు మెరిసే నీ ఈడుతోనె నా ఈడు ఒరిసే
తడి అలజడి చలి ముడివడి నిను కోరితే
ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే
నీవే నేనై తొలి జంటగా చలి మంటలే ఎదనంటగ రగిలేను సెగలకు వగలీ చలిమంటలో