Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chinta Chettu Chiguru

👤 Ghantasala, P. Susheela 🎼 Adrushtu Vandalu ⏱️ 4:24
🎵 4655 characters
⏱️ 4:24 duration
🆔 ID: 11234271

📜 Lyrics

చింతచెట్టు చిగురు చూడు ...
చిన్నదాని పొగరు చూడు ...
చింతచిగురు పుల్లగున్నాదోయ్ ...
నా సామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
నాసామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
చింతచెట్టు చిగురు చూడు ...
చిన్నవాడి బెదురు చూడు ...
చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
పాలవయసు పొందుకోరి పొంగుతున్నదీ ...
నా పైట కూడ వాడి పేరె పలవరిస్తదీ ...
పాలవయసు పొందుకోరి పొంగుతున్నదీ ...
నా పైట కూడ వాడి పేరె పలవరిస్తదీ ...
వగలమారి వాలుచూపు వర్రగున్నదీ ...
వగలమారి వాలుచూపు వర్రగున్నదీ ...
అది వెంటబడితె ఏదేదో వెర్రిగున్నదీ ...
చింతచెట్టు చిగురు చూడు ...
చిన్నదాని పొగరు చూడు ...
చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
నాసామిరంగా ... చినదేమో తియ్యగున్నాదోయ్
పగ్గమేస్తె పెంకెతనం తగ్గనన్నదీ ...
సిగ్గుదోస్తె చిటికెలోన మొగ్గుతున్నదీ ...
పగ్గమేస్తె పెంకెతనం తగ్గనన్నదీ ...
సిగ్గుదోస్తె చిటికెలోన మొగ్గుతున్నదీ ...
జబర్దస్తీ చేస్తుందీ ... జబ్బమీద వాలుతుందీ ...
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుందీ ...
జబర్దస్తీ చేస్తుందీ ... జబ్బమీద వాలుతుందీ ...
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుందీ ...
చింతచెట్టు చిగురుచూడూ ...
చిన్నదాని పొగరుచూడూ ...
చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
నా సామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
నాసామిరంగా ... చినదేమో తియ్యగున్నాదోయ్ ...
వన్నెమీద చిన్నవాడి కన్ను పడ్డదీ ...
అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నదీ ...
వన్నెమీద చిన్నవాడి కన్ను పడ్డదీ ...
అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నదీ ...
ఇంతలేసి కన్నులతో మంతరిస్తదీ ...
ఇంతలేసి కన్నులతో మంతరిస్తదీ ...
అహ ఎంతదోచినా కొంత మిగులుతుంటదీ ...
చింతచెట్టు చిగురు చూడు ...
చిన్నదాని పొగరు చూడు ...
చింతచిగురు పుల్లగున్నాదోయ్ ...
నా సామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
నాసామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
చింతచెట్టు చిగురు చూడు ...
చిన్నవాడి బెదురు చూడు ...
చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...

⏱️ Synced Lyrics

[00:23.89] చింతచెట్టు చిగురు చూడు ...
[00:26.49] చిన్నదాని పొగరు చూడు ...
[00:28.35] చింతచిగురు పుల్లగున్నాదోయ్ ...
[00:31.14] నా సామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
[00:35.21] నాసామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
[00:40.53] చింతచెట్టు చిగురు చూడు ...
[00:43.16] చిన్నవాడి బెదురు చూడు ...
[00:45.05] చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
[00:47.95] నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
[00:52.10] నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
[01:12.07] పాలవయసు పొందుకోరి పొంగుతున్నదీ ...
[01:16.60] నా పైట కూడ వాడి పేరె పలవరిస్తదీ ...
[01:21.19] పాలవయసు పొందుకోరి పొంగుతున్నదీ ...
[01:25.36] నా పైట కూడ వాడి పేరె పలవరిస్తదీ ...
[01:29.28] వగలమారి వాలుచూపు వర్రగున్నదీ ...
[01:34.07] వగలమారి వాలుచూపు వర్రగున్నదీ ...
[01:38.02] అది వెంటబడితె ఏదేదో వెర్రిగున్నదీ ...
[01:42.42] చింతచెట్టు చిగురు చూడు ...
[01:45.17] చిన్నదాని పొగరు చూడు ...
[01:47.26] చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
[01:50.14] నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
[01:54.16] నాసామిరంగా ... చినదేమో తియ్యగున్నాదోయ్
[02:12.11] పగ్గమేస్తె పెంకెతనం తగ్గనన్నదీ ...
[02:16.86] సిగ్గుదోస్తె చిటికెలోన మొగ్గుతున్నదీ ...
[02:21.48] పగ్గమేస్తె పెంకెతనం తగ్గనన్నదీ ...
[02:25.46] సిగ్గుదోస్తె చిటికెలోన మొగ్గుతున్నదీ ...
[02:29.65] జబర్దస్తీ చేస్తుందీ ... జబ్బమీద వాలుతుందీ ...
[02:33.93] అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుందీ ...
[02:38.14] జబర్దస్తీ చేస్తుందీ ... జబ్బమీద వాలుతుందీ ...
[02:42.20] అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుందీ ...
[02:46.78] చింతచెట్టు చిగురుచూడూ ...
[02:48.94] చిన్నదాని పొగరుచూడూ ...
[02:50.89] చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
[02:53.53] నా సామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
[02:57.68] నాసామిరంగా ... చినదేమో తియ్యగున్నాదోయ్ ...
[03:17.41] వన్నెమీద చిన్నవాడి కన్ను పడ్డదీ ...
[03:21.76] అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నదీ ...
[03:25.75] వన్నెమీద చిన్నవాడి కన్ను పడ్డదీ ...
[03:30.06] అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నదీ ...
[03:34.02] ఇంతలేసి కన్నులతో మంతరిస్తదీ ...
[03:38.45] ఇంతలేసి కన్నులతో మంతరిస్తదీ ...
[03:42.43] అహ ఎంతదోచినా కొంత మిగులుతుంటదీ ...
[03:47.02] చింతచెట్టు చిగురు చూడు ...
[03:49.24] చిన్నదాని పొగరు చూడు ...
[03:51.10] చింతచిగురు పుల్లగున్నాదోయ్ ...
[03:53.80] నా సామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
[03:57.81] నాసామిరంగా చినదేమో తియ్యగున్నాదోయ్ ...
[04:03.52] చింతచెట్టు చిగురు చూడు ...
[04:05.63] చిన్నవాడి బెదురు చూడు ...
[04:07.49] చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ ...
[04:10.18] నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
[04:14.07] నాసామిరంగా ... చినదేమో దాపుకొచ్చిందోయ్ ...
[04:20.15]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings