Raanani Raalenani
🎵 2219 characters
⏱️ 3:22 duration
🆔 ID: 11234520
📜 Lyrics
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
కొంటె చూపు చూడకు
గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
కొంటె చూపు చూడకు
గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
వేషమైనా మోసమైనా అంతా నీ కోసం (ఊహూ... అలాగా...)
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
ఎదను గాయమున్నది
ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది (పాపం)
ఎదను గాయమున్నది
ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది
గుండె మీద వాలి చూడు గోడు వింటావు (ష్... అబ్బబ్బబ్బబ్బా...)
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
దోర వయసు వేడిలో
కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో
దోర వయసు వేడిలో
కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో
కరుణ చూపి కరుగకున్న టాటా చీరియో (టాటా చీరియో)
రానని రాలేనని ఊరకె అంటావు (ఊహూ)

⏱️ Synced Lyrics
[00:15.18] రానని రాలేనని ఊరకె అంటావు
[00:20.10] రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
[00:24.98] రానని రాలేనని ఊరకె అంటావు
[00:30.28] రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
[00:35.02]
[00:45.55] కొంటె చూపు చూడకు
[00:47.94] గుండె కోత కోయకు
[00:50.49] కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
[00:58.14] కొంటె చూపు చూడకు
[01:00.51] గుండె కోత కోయకు
[01:02.89] కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
[01:07.85] వేషమైనా మోసమైనా అంతా నీ కోసం (ఊహూ... అలాగా...)
[01:15.62] రానని రాలేనని ఊరకె అంటావు
[01:20.52] రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
[01:25.17]
[01:43.24] ఎదను గాయమున్నది
[01:45.98] ఊరడించమన్నది
[01:48.44] మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది (పాపం)
[01:55.98] ఎదను గాయమున్నది
[01:58.34] ఊరడించమన్నది
[02:00.74] మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది
[02:05.89] గుండె మీద వాలి చూడు గోడు వింటావు (ష్... అబ్బబ్బబ్బబ్బా...)
[02:13.59] రానని రాలేనని ఊరకె అంటావు
[02:18.55] రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
[02:23.11]
[02:38.64] దోర వయసు వేడిలో
[02:41.01] కోరచూపు వాడిలో
[02:43.53] దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో
[02:51.46] దోర వయసు వేడిలో
[02:53.85] కోరచూపు వాడిలో
[02:56.25] దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో
[03:01.20] కరుణ చూపి కరుగకున్న టాటా చీరియో (టాటా చీరియో)
[03:08.86] రానని రాలేనని ఊరకె అంటావు (ఊహూ)
[03:14.00] రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
[03:19.49]