Yevariki Yevaru-Vramakrishna
🎵 1848 characters
⏱️ 5:33 duration
🆔 ID: 11234571
📜 Lyrics
ఎవరికి ఎవరు చివరకి ఎవరు
ఎవరికి ఎవరు చివరకి ఎవరు ముగియని ఈ యాత్రలోన ముగిసే ఈ జన్మలో

పుాలను పెంచే తోటమాలీ నీవే తోటకు నిప్పులు పెడితే ఏ ఏ
వెన్నల కురిసే పున్నమి జాబిలీ చీకటితో నీవే చేయకలిపితే
వెన్నల లేదు వేకువ లేదు
వెన్నల లేదు వేకువ లేదు ఉదయం లేదు హృదయం లేదు బ్రతుకే చేదు
ఎవరికి ఎవరు చివరకి ఎవరు ముగియని ఈ యాత్రలోన ముగిసే ఈ జన్మలోన
ఎవరికి ఎవరు చివరకి ఎవరు
దేవుడు వెలసిన కోవెల తానే వల్లకాడుగా మారిపోతే
గుండేలమాటున నిండుగ వెలగే ప్రణయదీపమే ఆరిపోతే ఏ ఏ
దేవుడు లేడు జీవుడు లేడు
దేవుడు లేడు జీవుడు లేడు వేడుక లేదు వేదన లేదు వలపే చేదు

⏱️ Synced Lyrics
[00:22.99] ఎవరికి ఎవరు చివరకి ఎవరు
[00:29.56]
[00:32.22] ఎవరికి ఎవరు చివరకి ఎవరు ముగియని ఈ యాత్రలోన ముగిసే ఈ జన్మలో
[00:50.00] ఎవరికి ఎవరు చివరకి ఎవరు ముగియని ఈ యాత్రలోన ముగిసే ఈ జన్మలో
[01:08.12] ఎవరికి ఎవరు చివరకి ఎవరు
[01:15.24]
[01:52.29] పుాలను పెంచే తోటమాలీ నీవే తోటకు నిప్పులు పెడితే ఏ ఏ
[02:11.56] వెన్నల కురిసే పున్నమి జాబిలీ చీకటితో నీవే చేయకలిపితే
[02:28.62] వెన్నల లేదు వేకువ లేదు
[02:35.36]
[02:39.83] వెన్నల లేదు వేకువ లేదు ఉదయం లేదు హృదయం లేదు బ్రతుకే చేదు
[02:56.95] ఎవరికి ఎవరు చివరకి ఎవరు ముగియని ఈ యాత్రలోన ముగిసే ఈ జన్మలోన
[03:14.30] ఎవరికి ఎవరు చివరకి ఎవరు
[03:21.98]
[03:57.31] దేవుడు వెలసిన కోవెల తానే వల్లకాడుగా మారిపోతే
[04:13.24] గుండేలమాటున నిండుగ వెలగే ప్రణయదీపమే ఆరిపోతే ఏ ఏ
[04:29.50] దేవుడు లేడు జీవుడు లేడు
[04:36.08]
[04:38.24] దేవుడు లేడు జీవుడు లేడు వేడుక లేదు వేదన లేదు వలపే చేదు
[04:57.82] ఎవరికి ఎవరు చివరకి ఎవరు
[05:09.07] ఎవరికి ఎవరు చివరకి ఎవరు ముగియని ఈ యాత్రలోన ముగిసే ఈ జన్మలోన
[05:25.71]