Manasu Leni Devudu
🎵 2297 characters
⏱️ 4:24 duration
🆔 ID: 11234704
📜 Lyrics
మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు

మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు
కనులకెందుకో నీరిచ్చాడు

మనిషికీ దైవానికీ ఏనాటి నుంచో వైరము
మనిషికీ దైవానికీ ఏనాటి నుంచో వైరము
వీడి కోరిక వాడు తీర్చడు వాడి దారికి వీడు వెళ్లడు
వాడి దారికి వీడు వెళ్లడు

ప్రేమనేది ఉన్నదా అది మానవులకే ఉన్నదా
ప్రేమనేది ఉన్నదా అది మానవులకే ఉన్నదా
హృదయముంటే తప్పదా అది బ్రతుకు కన్నా గొప్పదా
అది బ్రతుకు కన్నా గొప్పదా

ఏమిటో ఈ ప్రేమ తత్వం ఎక్కడుందో మానవత్వం
ఏమిటో ఈ ప్రేమ తత్వం ఎక్కడుందో మానవత్వం
ఏది సత్యం ఏది నిత్యం
ఏది సత్యం ఏది నిత్యం
చివరికంతా శూన్యం శూన్యం