Manasulu Murise
🎵 2682 characters
⏱️ 3:59 duration
🆔 ID: 11234705
📜 Lyrics
మనసులు మురిసే సమయమిది తనువులు మరిచే తరుణమిది

నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది

ఆ వేళ యిది ఆ వేళ యిది
లలలల లల లాలల లలలల లల లాలల లలలల లల లాలల
తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి
సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది
పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి
నీలాల నీ కళ్ళలో
నీ రూపమే వున్నది
నీలాల నీ కళ్ళలో
నీ రూపమే వున్నది
ఆశలే పెంచుకో
మోజులే పంచుకో

పువ్వై విరిసే వేళ యిది
ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో
ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం
ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం
నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
మన జంట చూసి ఈ లోకమంత పులకించి పోవులే
నిండైన మన ప్రేమలు నిలిచేను కలకాలము
తోడుగా
నీడగా
జోడుగా
సాగిపో

⏱️ Synced Lyrics
[00:14.85] మనసులు మురిసే సమయమిది తనువులు మరిచే తరుణమిది
[00:23.95] మనసులు మురిసే సమయమిది తనువులు మరిచే తరుణమిది
[00:27.18] నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
[00:33.22] నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
[00:39.72] ఆ వేళ యిది ఆ వేళ యిది
[00:56.43] లలలల లల లాలల లలలల లల లాలల లలలల లల లాలల
[01:09.58] తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
[01:15.24] హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి
[01:21.90] సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది
[01:28.42] పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి
[01:34.63] నీలాల నీ కళ్ళలో
[01:38.38] నీ రూపమే వున్నది
[01:41.57] నీలాల నీ కళ్ళలో
[01:44.95] నీ రూపమే వున్నది
[01:47.69] ఆశలే పెంచుకో
[01:51.03] మోజులే పంచుకో
[01:54.87] మనసులు మురిసే సమయమిది తనువులు మరిచే తరుణమిది
[02:01.26] నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
[02:07.65] పువ్వై విరిసే వేళ యిది
[02:34.83] ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో
[02:40.95] ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం
[02:47.34] ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం
[03:00.30] నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
[03:06.56] మన జంట చూసి ఈ లోకమంత పులకించి పోవులే
[03:12.67] నిండైన మన ప్రేమలు నిలిచేను కలకాలము
[03:19.01] తోడుగా
[03:20.48] నీడగా
[03:22.05] జోడుగా
[03:23.51] సాగిపో
[03:26.13] మనసులు మురిసే సమయమిది తనువులు మరిచే తరుణమిది
[03:32.21] నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
[03:38.37] ఆ వేళ యిది ఆ వేళ యిది
[03:42.49] పువ్వై విరిసే వేళ యిది
[03:44.79]