Pennea Paal Nela Pennea
🎵 2756 characters
⏱️ 5:10 duration
🆔 ID: 11278875
📜 Lyrics
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వెనా
నువ్వు చేరి నది యెడారి నందనమై విరిసింధా
థనలొ ఆనంద లహరి సందడిగ యెగసిందా
నడిచిన ప్రతి దారి నది గా మరి మురిసినదా ముకుంధా
కాలం నేను మరచి జ్ఞాపకల్లో జారిపొయిందా
లోకం గోకులం ల మారిపొయి మాయ జరిగిందా
వూరంతా వూగిందా నీ చెంతా చేరిందా గోవిందా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
Charanam 1:
ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నావెంటే వస్తుంధి ఎటు వెల్లినా
మనసులో ముంచేనా మురిపించేనా మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం వున్న మౌనం ఆలపించిందా
ఎకంతాన ప్రానం బృందగానం ఆలకించిందా
వూరంతా వూగిందా నీ చెంతా చేరిందా గోవిందా
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re
yaro murali bhajaave giridhar gopalaa
bhajaake manukho churaale giridha nandhlaalaa
Charanam 2:
నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా
చిన్ని కృష్ణయ్య పాదాల సిరి మువ్వలా
నన్ను నీ మాయ నడిపింది నలు వైపులా
అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేల
ఎదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణు నాదం వూయాలూపి ఊహ రెపిందా
వూరంతా వూగిదా నీ చెంతా చేరిందా గోవిందా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
నిలిచే మెరుపు నువ్వేనా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వెనా
నువ్వు చేరి నది యెడారి నందనమై విరిసింధా
థనలొ ఆనంద లహరి సందడిగ యెగసిందా
నడిచిన ప్రతి దారి నది గా మరి మురిసినదా ముకుంధా
కాలం నేను మరచి జ్ఞాపకల్లో జారిపొయిందా
లోకం గోకులం ల మారిపొయి మాయ జరిగిందా
వూరంతా వూగిందా నీ చెంతా చేరిందా గోవిందా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
Charanam 1:
ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నావెంటే వస్తుంధి ఎటు వెల్లినా
మనసులో ముంచేనా మురిపించేనా మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం వున్న మౌనం ఆలపించిందా
ఎకంతాన ప్రానం బృందగానం ఆలకించిందా
వూరంతా వూగిందా నీ చెంతా చేరిందా గోవిందా
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re o giridhar
jumo re jumo re jumo re
yaro murali bhajaave giridhar gopalaa
bhajaake manukho churaale giridha nandhlaalaa
Charanam 2:
నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా
చిన్ని కృష్ణయ్య పాదాల సిరి మువ్వలా
నన్ను నీ మాయ నడిపింది నలు వైపులా
అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేల
ఎదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణు నాదం వూయాలూపి ఊహ రెపిందా
వూరంతా వూగిదా నీ చెంతా చేరిందా గోవిందా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా